కంది రామచంద్రారెడ్డి

అతను తెలుగు జర్నలిస్టు, రచయిత, దూరదర్శన్ వ్యాఖ్యాత, దర్శకుడు

కంది రామచంద్రారెడ్డి (జననం 1979 మే 15) అతను తెలుగు జర్నలిస్టు, రచయిత, వ్యాఖ్యాత, దర్శకుడు. స్టేట్ ఆంధ్ర ప్రభ డైలీ కు ఛీఫ్ గా పని చేసారు . అతను ప్రస్తుతం అమ్మ న్యూస్ సీఈఓ గా ఉన్నారు . సకలం ,మట్టిపూలు కథ సంకలనాలు రాశారు ,ప్రత్యేక రచనా శైలి . రాజకీయ విశ్లేషణలు రాయడంలో దిట్ట .

కంది రామచంద్రారెడ్డి

అమ్మ న్యూస్ టీవీ సీఈఓ

వ్యక్తిగత వివరాలు

జననం (1979-05-15) 1979 మే 15 (వయసు 45)
తెలంగాణ
జాతీయత ఇండియన్
తల్లిదండ్రులు జయమ్మ , లక్ష్మారెడ్డి
జీవిత భాగస్వామి సౌజన్య
వృత్తి పాత్రికేయుడు
రచయిత
వీకెండ్ ఎనాలిసిస్ బై KRC
దర్శకుడు
మతం హిందూ

జీవిత విశేషాలు

మార్చు

కంది రామచంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు అనే గ్రామంలో 1979 మే 15 న జయమ్మ, లక్ష్మారెడ్ది దంపతులకు జన్మించాడు. తెలుగు భాష ప్రధానాంశంగా ఎం.ఏ చేసాడు.

ఉద్యోగ జీవితం

మార్చు

అతను సుమారు 25 సంవత్సరాలు వివిధ వార్తా పత్రికలలో, టీవీ చానెళ్ళలో జర్నలిస్ట్ గా పనిచేశారు. లో2007 సౌజన్యతో వివాహం అయ్యింది .ఆంధ్రప్రభ కు 2022 వరకు తెలంగాణ బ్యూరో చీఫ్ గా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుండి ముఖ్యమంత్రి కార్యాలయం, టిఆర్ఎస్ వార్తలు కవర్ చేసి అనేక ప్రత్యేక కథనాలు రాశారు,తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ వీడియో ఫిల్మ్ కు రాష్ట్ర ప్రథమ బహుమతిని మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా అందుకున్నారు.అతను ప్రస్తుతం అమ్మ న్యూస్ సీఈఓ గా ఉన్నారు అమ్మ న్యూస్ ఛానల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో 64 లక్షల ఇండ్లలో ప్రసారం అవుతోంది. అంతేకాకుండా వేదిక అనే డిజిటల్ పత్రికతో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు .

మూలాలు

మార్చు