భద్రాద్రి జిల్లా

తెలంగాణ లోని జిల్లా
(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి దారిమార్పు చెందింది)

భద్రాద్రి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

భద్రాద్రి జిల్లా
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా స్థానం
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంకొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)
మండలాలు24
విస్తీర్ణం
 • మొత్తం8,951 km2 (3,456 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం13,04,811
 • సాంద్రత150/km2 (380/sq mi)
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుTS–28[1]
కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున "భధ్రాద్రి" జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందినవి.[3]

జిల్లాలోని విద్యా సంస్థలుసవరించు

జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రంలో వ్యవసాయ విద్యా కళాశాల ఉంది. కొత్తగూడెంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

జిల్లాలోని మండలాలుసవరించు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (6)

భౌగోళికంసవరించు

ఈ జిల్లా వైశాల్యం 8,951 చదరపు కిలోమీటర్లు (3,456 చ. మై.).[4]

జనాభా వివరాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలొ 1,304,811 మంది ఉన్నారు.[4]

 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "Bhadradri district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 18 October 2016. Retrieved 11 October 2016.
  4. 4.0 4.1 "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2016.

బయటి లింకులుసవరించు