కకురో
తార్కిక భరితమైన ఆట
కకురో అనేది సుడోకు లాంటి అంకెలు నింపే తర్కభరితమైన ఒక ఆట. పదవినోదం లాంటి అక్షర క్రీడలను పోలి ఉంటుంది. అమెరికా లోని పత్రికలలో గణిత,, తార్కిక ప్రశ్నల విభాగంలో ఇది కచ్చితంగా ఉంటుంది.[1]
నియమ నిబంధనలు
మార్చు- కేవలం ఒకటి నుంచి తొమ్మిది లోపు అంకెలు మాత్రమే ఖాళీలు నింపడానికి ఉపయోగించాలి
- ఒక సంఖ్యని మొత్తంగా కొన్ని అంకెల మొత్తంగా నిలువ వరుసలోగానీ లేదా అడ్డువరుసలోగానీ రాసేటపుడు ఒకసారి వాడిన అంకె మరలా వాడకూడదు.
పూరించే విధానం
మార్చుఈ పజిల్ ను బ్రూట్ ఫోర్స్ విధానం ద్వారా సాధించగలిగినా ఒక సంఖ్యను ఎన్ని విధాలుగా కొన్ని అంకెల మొత్తంగా రాయవచ్చునో తెలుసుకుంటే ఇంకా సులభతరమౌతుంది. ఉదాహరణకు 3 అనే సంఖ్యను రెండంకెల మొత్తంగా కేవలం 1+2 లేదా 2+1 గా మాత్రమే సూచించగలం. అలాగే 24 ని మూడంకెల మొత్తంగా కావాలంటే కేవలం 9,8,7లను మాత్రమే ఉపయోగించుకోవాలి.
మూలాలు
మార్చు- ↑ Timmerman, Charles (2006). The Everything Kakuro Challenge Book. Adams Media. p. ix. ISBN 9781598690576. Retrieved November 18, 2018.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- కకురో పజిల్ సమాచారం, గేమ్స్ ఇంకా సూచనలు
- Tutorial at Nikoli (Macromedia Flash required)
- Cross Sums Number Combination Guide: Guide detailing the various number combinations that are possible for a certain number of blanks and a certain number of spaces.
- Will's Kakuro Masterclass Archived 2008-12-10 at the Wayback Machine: An introduction to Kakuro for beginners
- The New Grid on the Block: The Guardian newspaper's introduction to Kakuro
- Table of combinations for use in Kakuro Archived 2008-12-25 at the Wayback Machine
- Kakuro Video Tutorial, at yourkakuro An easy way to understand how Kakuro puzzles can be solved.