కట్టంగూర్ మండలం
తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం
కట్టంగూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 14 కి. మీ. దూరంలో హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారిపై ఉంది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం కట్టంగూర్
కట్టంగూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, కట్టంగూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°09′36″N 79°18′47″E / 17.160°N 79.313°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | కట్టంగూర్ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 192 km² (74.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 46,831 |
- పురుషులు | 23,577 |
- స్త్రీలు | 23,254 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.80% |
- పురుషులు | 71.04% |
- స్త్రీలు | 44.33% |
పిన్కోడ్ | 508205 |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 46,831. అందులో పురుషులు 23577, స్రీలు 23,254. అక్షరాస్యత శాతం - మొత్తం 57.80% - పురుషులు 71.04% - స్త్రీలు 44.33%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 192 చ.కి.మీ. కాగా, జనాభా 46,831. జనాభాలో పురుషులు 23,577 కాగా, స్త్రీల సంఖ్య 23,254. మండలంలో 11,451 గృహాలున్నాయి.[3]
మండలం లోని ప్రముఖులు
మార్చు- భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి చెందిన నోముల నరసింహయ్య ఈ మండలానికి చెందిన నాయకుడు.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.