కణితి శాసనసభ నియోజకవర్గం

కణితి శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గంగా ఏర్పడిన కణితి శాసనసభ నియోజకవర్గం, 1967లో రద్దయ్యి విశాఖపట్నం-2 శాసనసభ నియోజకవర్గంలో కలిసిపోయింది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1962 కణితి కంచెర్ల శ్రీరామమూర్తి పు కాంగ్రేసు 14097 పోతిన సన్యాసిరావు పు సి.పి.ఐ 8541
1955 కణితి బి.జి.ఎం.ఎ.నరసింగారావు పు కాంగ్రేసు 10165 పోతిన సన్యాసిరావు పు సి.పి.ఐ 6229

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 30.
  2. బాబు, తిరుమల (3 May 2024). "కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు". Samayam Telugu. Retrieved 9 October 2024.