కత్రినా మొల్లోయ్

కత్రినా సుసాన్ మొల్లోయ్ (జననం 1962, జనవరి 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

కత్రినా మొల్లోయ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కత్రినా సుసాన్ మొల్లోయ్
పుట్టిన తేదీ (1962-01-22) 1962 జనవరి 22 (వయసు 62)
హామిల్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 87)1985 మార్చి 7 - ఇండియా తో
చివరి టెస్టు1985 మార్చి 17 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 43)1985 ఫిబ్రవరి 10 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1985 మార్చి 24 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83ఆక్లండ్ హార్ట్స్
1983/84–1986/87North Shore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 2 5 22 14
చేసిన పరుగులు 1 0 138 67
బ్యాటింగు సగటు 0.00 11.50 9.57
100లు/50లు 0/0 0/0 0/0 0/1
అత్యుత్తమ స్కోరు 1* 0* 35* 60
వేసిన బంతులు 352 216 1,615 763
వికెట్లు 5 4 43 20
బౌలింగు సగటు 18.20 24.75 14.07 14.40
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/24 2/16 4/16 5/17
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/– 10/– 2/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 27

జననం మార్చు

కత్రినా సుసాన్ మొల్లోయ్ 1962, జనవరి 22న న్యూజీలాండ్లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 1985లో న్యూజిలాండ్ తరపున 2 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్, నార్త్ షోర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

ప్రస్తావనలు మార్చు

  1. "Katrina Molloy". ESPN Cricinfo. Retrieved 19 April 2014.
  2. "Katrina Molloy". Cricket Archive. Retrieved 8 June 2016.

బాహ్య లింకులు మార్చు