కథానిక
కథానిక 2021లో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. థాంక్యూ ఇంఫ్రా టాకీస్ బ్యానర్ పై పద్మ లెంక నిర్మించిన ఈ చిత్రానికి జగదీష్ దుగన దర్శకత్వం వహించాడు.[1]మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేశారు.[2][3]
కథానిక (2021 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జగదీష్ దుగన |
---|---|
నిర్మాణం | పద్మ లెంక |
కథ | జగదీష్ దుగన |
తారాగణం | మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా |
సంగీతం | జగదీష్ దుగన |
ఛాయాగ్రహణం | హరినాథ్ దేవర |
నిర్మాణ సంస్థ | థాంక్యూ ఇంఫ్రా టాకీస్ |
విడుదల తేదీ | 2021 ఏప్రిల్ 23 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- మనోజ్‌నందన్
- నైనీషా
- సాగర్
- సరిత
- రవి వర్మ
- శ్రీకాంత్ అయ్యంగర్
- ఉమా మహేశ్వర రావు
- బిహెచ్ఈఎల్ ప్రసాద్
- బొంబాయి పద్మ
- అల్లు రమేష్
- నల్లా సీను
- బేబీ సంజన
- కార్తిక్
- షేకింగ్ శేషు
సాంకేతికనిపుణులు
మార్చు- బ్యానర్: థాంక్యూ ఇంఫ్రా టాకీస్
- నిర్మాత: పద్మ లెంక
- దర్శకత్వం: జగదీష్ దుగన
- సంగీతం: జగదీష్ దుగన
- కెమెరా: హరినాథ్ దేవర
- ఎడిటర్ : కె యాదగిరి
- సహా నిర్మాత: రామ రావు లెంక
- ఆర్ట్ : సతీష్ & పురుషోత్తం
- కో డైరెక్టర్ : నిధి బంటుపల్లి
- క్రియేటివ్ హెడ్ : మణికంఠ దుగన
- గాయకులు : శ్రీ కృష్ణ, కారుణ్య, దీపు, సురేష్, పావని, జగదీష్ దుగన
- పబ్లిసిటీ : ఏం కె ఎస్ మనోజ్
- పోస్ట్ ప్రొడక్షన్ : డ్రీమ్ స్టూడియోస్
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (18 April 2021). "కథానిక రహస్యం". Namasthe Telangana. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 23 June 2021.
- ↑ 10TV (13 April 2021). "సస్పెన్స్ థ్రిల్లర్‌గా కథానిక.. ఏప్రిల్ 23న విడుదల | Kathanika Movie Release on April 23rd". 10TV (in telugu). Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (17 April 2021). "సస్పెన్స్ థ్రిల్లర్ 'కథానిక'.. రెడీ టు రిలీజ్". www.andhrajyothy.com. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 24 June 2021.