శ్రీకాంత్ అయ్యంగర్
తెలుగు సినిమా దర్శకుడు, నటుడు.
(శ్రీకాంత్ అయ్యంగర్ నుండి దారిమార్పు చెందింది)
శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగర్ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఆయన తెలుగులో దాదాపు 20 పైగా సినిమాల్లో నటించాడు.[1] ఆయన 2013లో ఏప్రిల్ పూల్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[2][3]
శ్రీకాంత్ అయ్యంగర్ | |
---|---|
జాతీయత | ![]() |
వృత్తి | డాక్టర్ , నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2016-ప్రస్తుతం |
నటించిన సినిమాలు సవరించు
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనిక \ సూచన |
---|---|---|---|
2016 | ఇజం | త్రివేది | |
వీరప్పన్ | మాజీ పోలీస్ అధికారి | కన్నడ | |
2017 | పైసా వసూల్ | మంత్రి | |
2018 | మెహబూబా | పోలీస్ అధికారి | |
అజ్ఞాతవాసి | సంపత్ మనిషిగా | ||
2019 | బ్రోచేవారెవరురా | రాధా కృష్ణ | |
డియర్ కామ్రేడ్ | పోలీస్ ఆఫీసర్ | ||
ప్రతిరోజూ పండగే | హీరో బాబాయి | ||
2020 | వి | రషీద్ | |
47 డేస్ | రాజా రామ్ | ||
కరోనా వైరస్ | ఆనంద్ రావు | ||
దిశ ఎన్‌కౌంటర్ | వాయిదా పడింది | ||
మర్డర్ | మాధవ రావు | [4] | |
అమరం అఖిలం ప్రేమ | అఖిల తండ్రి | ఆహాలో రిలీజ్ అయ్యింది | |
2021 | చావు కబురు చల్లగా | మెకానిక్ మోహన్ | |
నాంది | డిఫెన్సె లాయర్ | ||
గాలి సంపత్ | బ్యాంకు మేనేజర్ హరిబాబు | ||
వకీల్ సాబ్ | సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ | ||
వివాహ భోజనంబు | [5] | ||
ఇదే మా కథ | పోస్ట్-ప్రొడక్షన్ | ||
రాజ రాజ చోర | [6] | ||
టక్ జగదీష్ | |||
1997 | [7][8] | ||
ది బేకర్ అండ్ ది బ్యూటీ | |||
రిపబ్లిక్ | |||
కథానిక | |||
2022 | ఆశ ఎన్‌కౌంటర్ | ||
రౌడీ బాయ్స్ | |||
గ్యాంగ్‌స్టర్ గంగరాజు | |||
భళా తందనానా | |||
సెబాస్టియన్ పి.సి.524 | |||
ఎఫ్ 3 | |||
అంటే సుందరానికి | |||
ఆకాశ వీధుల్లో | |||
దొంగలున్నారు జాగ్రత్త | పోలీస్ కమిషనర్ | ||
నచ్చింది గర్ల్ ఫ్రెండూ | |||
2023 | బెదురులంక 2012 | ||
సామజవరగమన | |||
మ్యూజిక్ స్కూల్ | |||
రామన్న యూత్ |
వెబ్సిరీస్ సవరించు
మూలాలు సవరించు
- ↑ The Hindu (19 July 2010). "The play goes on…". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
- ↑ Time of India. "April Fool Movie Review {1/5}: Critic Review of April Fool by Times of India". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
- ↑ The Hans India (10 May 2014). "April fool Telugu movie review". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
- ↑ Andhrajyothy (23 December 2020). "ఆర్జీవీ మర్డర్ మూవీ రివ్యూ". Archived from the original on 5 May 2021. Retrieved 5 May 2021.
- ↑ "'Vivaha Bhojanambu Teaser: A Fun Setting In Lockdown Times!'". GreatAndhra.com.
- ↑ "'Sree Vishnu's 'Raja Raja Chora' gets back to work'". NTV Telugu. Archived from the original on 2021-04-16. Retrieved 2021-05-05.
- ↑ HMTV (18 August 2021). "'1997' చిత్రంలోని శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ విడుదల చేసిన ఆర్జీవీ!". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (22 November 2021). "ఎంతో నీచమైన పాత్ర, నాకే ఛీ అనిపించింది". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.