కథాపురుషన్
అడూర్ గోపాలక్రిష్ణన్ దర్శకత్వంలో 1995లో విడుదలైన ఇండో-జపనీస్ మలయాళ సినిమా.
కథాపురుషన్, 1995లో విడుదలైన ఇండో-జపనీస్ మలయాళ సినిమా.[1] అడూర్ గోపాలక్రిష్ణన్[2] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వనాథన్, మినీ నాయర్, అరన్ముల పొన్నమ్మ, నరేంద్ర ప్రసాద్, ఊర్మిల ఉన్ని తదితరులు నటించారు.[3] 1996లో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకుంది. ఈ సినిమాను ఎన్.హెచ్.కె. సహ-నిర్మాణంలో గోపాలకృష్ణన్ స్వయంగా నిర్మించాడు.[4]
కథాపురుషన్ | |
---|---|
దర్శకత్వం | అడూర్ గోపాలక్రిష్ణన్ |
రచన | అడూర్ గోపాలక్రిష్ణన్ |
నిర్మాత | అడూర్ గోపాలక్రిష్ణన్ ఎన్.హెచ్.కె. (సహ-నిర్మాణం) |
తారాగణం | విశ్వనాథన్ మినీ నాయర్ అరన్ముల పొన్నమ్మ నరేంద్ర ప్రసాద్ ఊర్మిల ఉన్ని |
ఛాయాగ్రహణం | మంకాడ రవివర్మ |
కూర్పు | ఎం. మణి |
సంగీతం | విజయ భాస్కర్ |
నిర్మాణ సంస్థలు | అడూర్ గోపాలక్రిష్ణన్ ప్రొడక్షన్స్ ఎన్.హెచ్.కె. |
విడుదల తేదీ | 1995 |
సినిమా నిడివి | 107 నిముషాలు |
దేశాలు | భారతదేశం జపాన్ |
భాష | మలయాళం |
కథా నేపథ్యం
మార్చుభారతదేశంలోని కేరళ రాష్ట్రంలో అప్పటి చరిత్రను అన్వేషించే ప్రయాణం నేపథ్యంలో రూపొందిన సినిమా.[5][6]
నటవర్గం
మార్చు- విశ్వనాథన్
- మినీ నాయర్
- అరన్ముల పొన్నమ్మ
- నరేంద్ర ప్రసాద్
- ఊర్మిల ఉన్ని
- జగన్నాథ వర్మ
- బాబు నంబూదిరి
- లలిత
- రవి వల్లథోల్
- పి.సి. సోమన్
- ముఖేష్
అవార్డులు
మార్చు1996 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- విజేత - ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం - అడూర్ గోపాలక్రిష్ణన్
- విజేత - ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం - అరన్ముల పొన్నమ్మ
1997 బాంబే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (భారతదేశం)
- విజేత - ఫిప్రెస్సీ బహుమతి - అడూర్ గోపాలకృష్ణన్
మూలాలు
మార్చు- ↑ "Kathapurushan". www.amazon.com. Retrieved 2021-06-20.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kathapurushan | film by Gopalakrishnan [1995]". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
- ↑ "Kathapurushan (1995)". Indiancine.ma. Retrieved 2021-06-20.
- ↑ "Kathapurushan". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-06-20.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ July 31, M. G. Radhakrishnan. "Adoor Gopalakrishnan returns to ancestral village to shoot new film 'Kathapurushan'". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link) - ↑ February 15, MADHU JAIN. "Kathapurushan: Adoor Gopalkrishna's latest film roots for idealism". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-06-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)