భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా

ఉత్తమ సినిమా విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (స్వర్ణ కమలం) అందుకున్న వారి వివరాలు:

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం National
విభాగం భారతీయ సినిమా
వ్యవస్థాపిత 1953
మొదటి బహూకరణ 1953
క్రితం బహూకరణ 2011
మొత్తం బహూకరణలు 60
బహూకరించేవారు Directorate of Film Festivals
నగదు బహుమతి 2,50,000/-
వివరణ Best Feature Film of the year
క్రితం పేరులు President's Gold Medal for Best Feature Film
మొదటి గ్రహీత(లు) శ్యామచీ ఆయీ

సినిమాల జాబితా మార్చు

సంవత్సరం సినిమా దర్శకుడు
2020 సూరయైపొట్రు తమిళం
2019 మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ (మలయాళం) ప్రియదర్శన్
2017 హెలారో (గుజరాతి) అభిషేక్ షా
2017 విలేజ్ రాక్‌స్టార్స్ (అస్సామీ) రీమా దాస్
2016 కాసవ్ (మరాఠీ) సుమిత్రా భావె - సునీల్ సుక్తంకర్
2015 బాహుబలి (తెలుగు) ఎస్. ఎస్. రాజమౌళి
2014 కోర్ట్ (మరాఠీ/హిందీ/ఇంగ్లీష్/గుజరాతీ) చైతన్య తంహానే
2013 షిప్ ఆఫ్ థెసియస్ (ఇంగ్లీష్/హిందీ) ఆనంద్ గాంధీ
2012 పాన్ సింగ్ తోమర్ (హిందీ) తిగ్మాంశు ధులియా
2011 దేవూళ్ (మరాఠీ) ఉమేష్ వినాయక్ కులకర్ణి
2011 బ్యారీ (బేరి) సువీరన్
2010 అదమింటె మకన్ అబూ (మలయాళం) సలీం అహ్మద్
2009 కుట్టి శ్రాంక్ (మలయాళం) షాజీ ఎన్.కరుణ్
2008 అంతహీన్ (బెంగాలీ) అనిరుద్ధ రాయ్ చౌదురి
2007 కాంచీవరం (తమిళం) ప్రియదర్శన్
2006 పులిజన్మమ్ (మలయాళం) ప్రియనందనన్
2005 కాల్‌పురుష్ - మెమొరీస్ ఇన్ ద మిస్ట్ (బెంగాళీ) బుద్ధదేవ్ దాస్‌గుప్తా
2004 పేజ్ 3 (హిందీ/ఆంగ్లము) మధుర్ భండార్కర్
2003 శ్వాస్ (మరాఠీ) సందీప్ సావంత్
2002 మోండో మేయర్ ఉపఖ్యాన్ (బెంగాలీ) బుద్ధదేవ్ దాస్‌గుప్తా
2001 ద్వీప (కన్నడం) గిరీష్ కాసరవల్లి
2000 శాంతం (మలయాళం) జయరాజ్
1999 వానప్రస్థం (మలయాళం) (ఫ్రాన్స్/ఇండియా/జర్మనీ) షాజీ ఎన్.కరుణ్
1998 సమర్ (హిందీ) శ్యామ్ బెనగళ్
1997 తాయ్ సాహెబ్ (కన్నడం) గిరీష్ కాసరవల్లి
1996 లాల్ దర్జా (బెంగాలీ) బుద్దదేవ్ దాస్ గుప్త
1995 కథాపురుషన్ (మలయాళం) (ఇండియా/జపాన్) ఆదూర్ గోపాలకృష్ణన్
1994 ఉనీషే ఏప్రిల్ (బెంగాలీ) ఋతుపర్ణ ఘోష్
1993 చరాచర్ (బెంగాలీ) బుద్ధదేవ్ దాస్‌గుప్తా
1992 భగవద్గీత (సంస్కృతం) జీ.వీ.అయ్యర్
1991 అగంతక్ (ద స్ట్రేంజర్) (బెంగాలీ) (ఫ్రాన్స్/ఇండియా) సత్యజిత్ రే
1990 మరుపక్కమ్ (తమిళం) కే.యస్.సేతుమాధవన్
1989 బాగ్ బహదూర్ (హిందీ/బెంగాలీ) బుద్ధదేవ్ దాస్‌గుప్తా
1988 పిరవి (మలయాళం) షాజీ ఎన్.కరుణ్
1987 హలోధియా చోరయే బావోధన్ ఖాయ్ (అస్సామీ) జాను బారువా
1986 తబరన కథే (కన్నడం) గిరీష్ కాసరవల్లి
1985 చిదంబరం (మలయాళం) గోవిందన్ అరవిందన్
1984 దాముల్ (హిందీ) ప్రకాష్ జా
1983 ఆది శంకరాచార్య (సంస్కృతం) జి.వి.అయ్యర్
1982 ఛోఖ్ (బెంగాలీ) ఉత్పలేందు చక్రవర్తి
1981 దఖాల్ (బెంగాలీ) గౌతమ్ ఘోష్
1980 అకలేర్ సంధానే (బెంగాలీ) మృణాల్ సేన్
1979 శోద్ (హిందీ) బిప్లబ్ రాయ్ చౌదరి
1978 అవార్డు ప్రకటించలేదు -
1977 ఘటశ్రాద్ధ (కన్నడం) గిరీష్ కాసరవల్లి
1976 మృగయా (హిందీ) మృణాల్ సేన్
1975 చోమన దుడి (కన్నడం) బి.వి. కారంత్
1974 కోరస్ (హిందీ/బెంగాలీ) మృణాల్ సేన్
1973 నిర్మాల్యం (మలయాళం) ఎం.టి.వాసుదేవన్ నాయర్
1972 స్వయంవరం (మలయాళం) ఆదూర్ గోపాలకృష్ణన్
1971 సీమబద్ధ (బెంగాలీ) సత్యజిత్ రే
1970 సంస్కార (కన్నడం) పఠాభిరామిరెడ్డి
1969 భువన్ షోమ్ (హిందీ) మృణాల్ సేన్
1968 గోపీ గాఁయె బాఘా బఁయె (బెంగాలీ) సత్యజిత్ రే
1967 హతే బజారే (బెంగాలీ/హిందీ) తపన్ సిన్హా
1966 తీస్రీ కసమ్ (హిందీ) బసు భట్టాచార్య
1965 చెమ్మీన్ (మలయాళం) రాము కారియత్
1964 చారులత (బెంగాలీ) సత్యజిత్ రే
1963 షెహర్ ఔర్ సప్నా (హిందీ) ఖ్వాజా అహ్మద్ అబ్బాస్
1962 దాదా ఠాకూర్ (బెంగాలీ) సుధీర్ ముఖర్జీ
1961 భాగినీ నివేదిత (బెంగాలీ) బిజోయ్ బోస్
1960 అనురాధ (హిందీ) హృషికేష్ ముఖర్జీ
1959 అపుర్ సంసార్ (బెంగాలీ) సత్యజిత్ రే
1958 సాగర్ సంగమే (బెంగాలీ) దేబకీ బోస్
1957 దో ఆంఖే బారా హాత్ (హిందీ) వి.శాంతారామ్
1956 కాబూలీవాలా (బెంగాలీ) తపన్ సిన్హా
1955 పతేర్ పాంచాలీ (బెంగాలీ) సత్యజిత్ రే
1954 మీర్జా గాలిబ్ (హిందీ) సోహ్రాబ్ మోడీ
1953 శ్యాంచి ఆయ్ (మరాఠీ) ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే

See also మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు