భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయ నటి
ఉత్తమ సహాయ నటికి భారత జాతీయ చలనచిత్ర పురస్కారము (లేదా ఉత్తమ సహాయ నటికి రజత కమల పురస్కారం) 1984 నుండి సహాయపాత్రలలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటికి ఇస్తున్నారు. ఈ అవార్డు క్రింద వెండి కమలం, ప్రశంసాపత్రము, 50 వేల రూపాయల నగదు బహూకరిస్తారు. ఇంతవరకు ఈ విభాగంలో 33 పురస్కారాలు, 31మంది నటీమణులకు 9 భాషలలో ప్రదానం చేశారు. ఈ పురస్కారం లభించిన భాషలు: ఇంగ్లీషు, హిందీ, మణిపురి, హరియాణ్వీ, మరాఠీ, మలయాళం, ఒరియా,తమిళం, ఉర్దూ. మొదటి పురస్కారం రోహిణీ హట్టంగడి గెలుచుకోగా సురేఖా సిక్రీ, కె.పి.ఎ.సి.లలితలు అత్యధికంగా రెండు రెండు సార్లు పురస్కారాలు పొందారు. అక్కా చెల్లెళ్లు కల్పన, ఊర్వశి ఈ పురస్కారం పొందడం విశేషం.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సహాయనటి | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | జాతీయ స్థాయి | |
విభాగం | భారతీయ సినిమా | |
వ్యవస్థాపిత | 1984 | |
మొదటి బహూకరణ | 1984 | |
క్రితం బహూకరణ | 2014 | |
మొత్తం బహూకరణలు | 34 | |
బహూకరించేవారు | సినిమా ఉత్సవాల డైరెక్టరు | |
నగదు బహుమతి | ₹50,000 (US$660) | |
వివరణ | సహాయ పాత్రలలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటి | |
మొదటి గ్రహీత(లు) | రోహిణీ హట్టంగడి |
పురస్కార గ్రహీతలుసవరించు
సూచనసవరించు
గుర్తు | అర్థం |
---|---|
ఆ సంవత్సరం ఉమ్మడిగా బహుమతి పొందడాన్ని సూచిస్తుంది |
కొంకణా సేన్ శర్మ ఉత్తమ సహాయనటి, ఉత్తమ నటి రెండు విభాగాలలో జాతీయబహుమతి పొందిన నటి.
సంవత్సరం | గ్రహీత (లు) | పాత్ర | సినిమా పేరు | భాష | Refs. |
---|---|---|---|---|---|
1984 (32వ) |
రోహిణీ హట్టంగడి | మోహినీ భార్వే | పార్టీ | హిందీ | [1] |
1985 (33వ) |
విజయ మెహతా | మౌసీ | రావ్ సాహెబ్ | హిందీ | [2] |
1986 (34వ) |
మంజులా కన్వర్ | తెలియదు | భంగలా సిలత | ఒరియా | [3] |
1987 (35వ) |
సురేఖ సిక్రీ | తెలియదు | తమస్ | హిందీ | [4] |
1988 (36వ) |
ఉత్తర బావ్కర్ | నీత తల్లి | ఏక్ దిన్ అచానక్ | హిందీ | [5] |
1989 (37వ) |
మనోరమ | తెలియదు | పుధే పాధై | తమిళం | [6] |
1990 (38వ) |
కె.పి.ఎ.సి.లలిత | భార్గవి | అమరం | మలయాళం | [7] |
1991 (39వ) |
శాంతాదేవి | తెలియదు | యమనం | మలయాళం | [8] |
1992 (40వ) |
రేవతి | పంచవర్ణమ్ | దేవర్ మగన్ | తమిళం | [9] |
1993 (41వ) |
నీనా గుప్తా | గీతాదేవి | వో ఛోక్రీ | హిందీ | [10] |
1994 (42వ) |
సురేఖ సిక్రీ | ఫయాజీ | మమ్మో | హిందీ | [11] |
1995 (43వ) |
ఆరన్మూల పొన్నమ్మ | తెలియదు | కథాపురుషన్ | మలయాళం | [12] |
1996 (44వ) |
రాజేశ్వరీ సచ్‌దేవ్ | సకీనా | సర్దారీ బేగమ్ | ఉర్దూ | [13] |
1997 (45వ) |
కరిష్మా కపూర్ | నిషా | దిల్ తో పాగల్‌హై | హిందీ | [14] |
1998 (46వ) |
సుహాసినీ మూలె | మాల్తీ బాయి | హు తు తు | హిందీ | [15] |
1999 (47వ) |
సుదీప్త చక్రవర్తి | మాలతి | బరీవాలి | బెంగాలీ | [16] |
1999 (47వ) |
సోహిణీ సేన్ గుప్త | ఖుకు | పారోమితర్ ఏక్ దిన్ | బెంగాలీ | [16] |
2000 (48వ) |
కె.పి.ఎ.సి.లలిత | తెలియదు | శాంతం | మలయాళం | [17] |
2001 (49వ) |
అనన్య ఖరే | దీపా పాండే | చాందినీ బార్ | Hindi | [18] |
2002 (50వ) |
రాఖీ గుల్జార్ | రంగ పిషిమ | శుభ ముహూరత్ | బెంగాలీ | [19] |
2003 (51వ) |
షర్మిలా ఠాగూర్ | అపర్ణ | అభర్ అరణ్యె | బెంగాలీ | [20] |
2004 (52వ) |
షీలా | మార్గరెట్ డికోస్టా | అకలె | మలయాళం | [21] |
2005 (53వ) |
ఊర్వశి | కె.పి.వనజ | అచ్చువింతె అమ్మ | మలయాళం | [22] |
2006 (54వ) |
కొంకణా సేన్ శర్మ | ఇందూ | ఓంకార | హిందీ | [23] |
2007 (55వ) |
సెఫాలీ షా | వందన | ది లాస్ట్ లియర్ | ఇంగ్లీషు | [24] |
2008 (56వ) |
కంగనా రనౌత్ | సోనాలి గుజ్రాల్ | ఫ్యాషన్ | హిందీ | [25] |
2009 (57వ) |
అరుంధతీనాగ్ | విద్య అమ్మ | పా | హిందీ | [26] |
2010 (58వ) |
సుకుమారి | అమ్మిని అమ్మ | నమ్మ గ్రామం | తమిళం | [27] |
2011 (59వ) |
లీషంగ్దం తాంతొయింగంబీ దేవి | తాంతోయి | ఫిజిగీ మణి | మణిపురి | [28] |
2012 (60వ) |
డాలీ ఆహ్లూవాలియా | మిసెస్ అరోరా | వికీ డోనర్ | హిందీ | [29] |
2012 (60వ) |
కల్పన | రజియా బీవీ | తానిచల్ల నజన్ | మలయాళం | [29] |
2013 (61వ) |
అమృత సుభాష్ | చెన్నమ | అస్తు | మరాఠీ | [30] |
2013 (61వ) |
ఐదా ఎల్ కషెఫ్ | అలియా కమల్ | షిప్ ఆఫ్ థీసీయస్ | ఇంగ్లీష్ - హిందీ | [30] |
2014 (62వ) |
బల్జీందర్ కౌర్ | పగిడి ది ఆనర్ | హరియాణ్వీ | [31] | |
2020
(68వ) |
లక్ష్మీ ప్రియా చంద్రమౌళి | శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్ | తమిళం |
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "32rd National Film Awards – 1885" (PDF). Directorate of Film Festivals. p. 15. Archived from the original (PDF) on 28 September 2011. Retrieved 5 July 2013.
- ↑ "33rd National Film Awards – 1886" (PDF). Directorate of Film Festivals. p. 27. Retrieved 5 July 2013.[permanent dead link]
- ↑ "34th National Film Awards – 1987" (PDF). Directorate of Film Festivals. p. 29. Archived from the original (PDF) on 17 October 2014. Retrieved 5 July 2013.
- ↑ "35th National Film Awards – 1988" (PDF). Directorate of Film Festivals. p. 31. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 5 July 2013.
- ↑ "36th National Film Festival – 1989". Directorate of Film Festivals. p. 30. Archived from the original (PDF) on 5 May 2014. Retrieved 5 July 2013.
- ↑ "37th National Film Awards – 1990" (PDF). Directorate of Film Festivals. p. 36. Archived from the original (PDF) on 18 October 2014. Retrieved 5 July 2013.
- ↑ "38th National Film Awards – 1991". Directorate of Film Festivals. Archived from the original (PDF) on 5 November 2013. Retrieved 5 July 2013.
- ↑ "39th National Film Festival – 1992". Directorate of Film Festivals. p. 40. Archived from the original (PDF) on 15 March 2014. Retrieved 5 July 2013.
- ↑ "40th National Film Awards – 1993" (PDF). Directorate of Film Festivals – 1993. Archived from the original (PDF) on 9 March 2016. Retrieved 5 July 2013.
- ↑ "41st National Film Awards – 1994" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 28 September 2011. Retrieved 5 July 2013.
- ↑ "42nd National Film Awards – 1995" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 12 October 2012. Retrieved 5 July 2013.
- ↑ "43rd National Film Awards – 1996". Directorate of Film Festivals. Archived from the original (PDF) on 15 December 2013. Retrieved 5 July 2013.
- ↑ "44th National Film Awards – 1997". Directorate of Film Festivals. p. 26. Archived from the original (PDF) on 5 May 2014. Retrieved 5 July 2013.
- ↑ "45th National Film Awards – 1998". Directorate of Film Festivals. p. 29. Archived from the original (PDF) on 5 May 2014. Retrieved 5 July 2013.
- ↑ "46th National Film Awards – 1999". Directorate of Film Festivals. p. 28. Archived from the original (PDF) on 3 December 2013. Retrieved 5 July 2013.
- ↑ 16.0 16.1 "47th National Film Awards – 2000". Directorate of Film Festivals. Archived from the original (PDF) on 5 May 2014. Retrieved 5 July 2013.
- ↑ "48th National Film Awards – 2001" (PDF). Directorate of Film Festivals. p. 44. Archived from the original (PDF) on 16 October 2012. Retrieved 5 July 2013.
- ↑ "49th National Film Awards – 2002". Directorate of Film Festivals. Archived from the original (PDF) on 24 December 2013. Retrieved 5 July 2013.
- ↑ "50th National Film Awards – 2003". Directorate of Film Festivals. Archived from the original (PDF) on 19 March 2018. Retrieved 5 July 2013.
- ↑ "51st National Film Awards – 2004". Directorate of Film Festivals. p. 32. Archived from the original (PDF) on 5 May 2014. Retrieved 5 July 2013.
- ↑ "52nd National Film Awards – 2005". Directorate of Film Festivals. p. 33. Archived from the original (PDF) on 5 May 2014. Retrieved 5 July 2013.
- ↑ "53rd National Film Awards – 2006". Directorate of Film Festivals. p. 32. Archived from the original (PDF) on 15 August 2016. Retrieved 5 July 2013.
- ↑ "54th National Film Awards – 2006". Directorate of Film Festivals. p. 30. Archived from the original (PDF) on 5 May 2014. Retrieved 5 July 2013.
- ↑ "55th National Film Awards – 2007". Directorate of Film Festivals. p. 36. Archived from the original (PDF) on 2 October 2013. Retrieved 5 July 2013.
- ↑ "56th National Film Awards – 2008". Directorate of Film Festivals. p. 38. Archived from the original (PDF) on 15 October 2013. Retrieved 5 July 2013.
- ↑ "57th National Film Awards – 2009". Directorate of Film Festivals. p. 68. Archived from the original (PDF) on 4 November 2013. Retrieved 5 July 2013.
- ↑ "58th National Film Awards – 2010". Directorate of Film Festivals. p. 80. Archived from the original (PDF) on 14 April 2012. Retrieved 5 July 2013.
- ↑ "59th National Film Awards for the Year 2011 Announced" (PDF). Press Information Bureau (PIB), India. Retrieved 5 July 2013.
- ↑ 29.0 29.1 "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 5 July 2013.
- ↑ 30.0 30.1 "61st National Film Awards" (PDF). Directorate of Film Festivals. 16 April 2014. Archived from the original (PDF) on 16 April 2014. Retrieved 16 April 2014.
- ↑ "62nd National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. 24 March 2015. Archived from the original (PDF) on 2 April 2015. Retrieved 24 March 2015.