ఇదే పేరు గల మరొక సినిమా కోసం కన్నకొడుకు (1961) చూడండి

కన్నకొడుకు (1973)
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
లక్ష్మి
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ విశ్వ భారతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

కన్న కొడుకు 1973 లో విడుదలైన తెలుగుసినిమా. విశ్వ భారతి ప్రొడక్షన్స్ పతాకంపై జి.రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి, అంజలీదేవి ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
 • దర్శకత్వం: వి.మధుసూధనరావు
 • స్టూడియో: విశ్వ భారతి ప్రొడక్షన్స్
 • నిర్మాత: జి. రాధాకృష్ణ మూర్తి ఎ. రామచంద్రరావు
 • రచయిత: వి.మధుసూదన రావు
 • ఛాయాగ్రాహకుడు: పి.ఎస్. సెల్వరాజ్
 • కూర్పు: పర్వతనేని శ్రీహరి రావు
 • స్వరకర్త: టి. చలపతి రావు
 • గీత రచయిత: దాశరథి, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి
 • విడుదల తేదీ: మే 11 1973
 • IMDb ID: 0390158
 • పాటలు
 • 1: ఉన్నది నాకొక ఇల్లు . ఘంటసాలవెంకటేశ్వరరావు.రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి.
 • 2: అయ్యో రామా అయ్యో కృష్ణా . ఘంటసాల, సుశీల, జయదేవ్, రమేష్.రచన: ఆరుద్ర.
 • 3: తింటే గారెలు తినాలి ఘంటసాల , సుశీల రచన: సి . నారాయణ రెడ్డి.
 • 4: కళ్ళతో కాటేసి వొళ్ళు జల్లుమనిపించి . ఘంటసాల, సుశీల.రచన: దాశరథి .

మూలాలు

మార్చు
 1. "Kanna Koduku (1973)". Indiancine.ma. Retrieved 2020-08-22.

బాహ్య లంకెలు

మార్చు