కన్నకొడుకు (1961)
ఇదే పేరు గల మరొక సినిమా కోసం కన్నకొడుకు (1973) చూడండి
కన్నకొడుకు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణారావు |
---|---|
నిర్మాణం | కె.ప్రభాకరం, ఎం.ఎస్.బాబు |
తారాగణం | జగ్గయ్య, దేవిక, కృష్ణకుమారి, సుజాత, రాజనాల, రమణారెడ్డి, బాలకృష్ణ |
సంగీతం | ఎస్.పి.కోదండపాణి(తొలి చిత్రం) |
నిర్మాణ సంస్థ | కె.పి.ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కన్నకొడుకు 1961, జూలై 7వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకునిగా పరిచయమయ్యాడు.
నటీనటులు
మార్చు- జగ్గయ్య
- దేవిక
- కృష్ణకుమారి
- సుజాత
- రాజనాల
- రమణారెడ్డి
- బాలకృష్ణ
- హేమలత
- ఛాయాదేవి
- కె.వి.ఎస్.శర్మ
- రామకృష్ణ
- పేకేటి
- సరోజిని
- డాక్టర్ శివరామకృష్ణయ్య
- మల్లాది
- బొడ్డపాటి
- సీతారాం
- చక్రవర్తి
- డబ్బాచారి
సాంకేతికవర్గం
మార్చు- రచన: సదాశివబ్రహ్మం, రామ్చంద్
- పాటలు: రామ్చంద్, వీటూరి, ఆరుద్ర
- ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ
- సంగీతం: ఎస్.పి.కోదండపాణి
- కళ: అణ్ణామలై
- నృత్యం: చిన్ని, సంపత్
- కూర్పు: ఆర్.వి.రాజన్
పాటలు
మార్చు- ఈ రేయి హాయి ఈ పూల తావి నీలాల నీడల అందాల జాబిలి - పి.బి.శ్రీనివాస్, రచన: రామ్ చంద్
- చాటుకు పోవే జాబిలి అతనికి మాటే చెప్పాలి మర్మము లేని - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్
- జగమంతా జంటలే కనుగొంటే వింతలే జతలేని బ్రతుకులు చిగురించని - సుశీల, రచన: రామ్ చంద్
- ఝణ ఝణ కింకిణీచరణ చారణ లాస్యమధోదయములో - ఘంటసాల (రచన: జగ్గయ్య)
- నా మదిలోని కోరికలు అల్లెను పూల మాలికలు మాలికలందు - సుశీల, పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర
- నవ నవలాడే పిల్లనోయి పొమ్మంటే నేనొల్లనోయి మన ముచ్చట తీర - ఎస్. జానకి , రచన: ఆరుద్ర
- పూవులు పాపలు దేవుని చిరునవ్వులే నేలపైన చుక్కలు - పి.బి.శ్రీనివాస్, రచన: రామ్ చంద్
- మదిలో ఎన్నో బాధలున్నా మారదు మారదు నా మాట - పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర
- సమ్మతమేనా చెప్పవే భామా ఎవరేమన్నా ఎదురేలేదు మనకు - మాధవపెద్ది, స్వర్ణలత, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి.
- అందాల నీకు సాటి ఆ చందమామ , పి.సుశీల, రచన: రామ్ చంద్ .
- ఇదే ఇదే హాయి ఇదే తొలిరేయి, ఎ.ఎం.రాజా, కె.రాణి , రచన: ఆరుద్ర.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)