కన్నడ నాడు పార్టీ
కర్ణాటకలోని రాజకీయ పార్టీ
కన్నడ నాడు పార్టీ అనేది కర్ణాటకలో విజయ్ సంకేశ్వర్ స్థాపించిన రాజకీయ పార్టీ. ఇది 2004లో ఎన్నికలలో ఈ పార్టీ పోటీ చేసింది.[1] తర్వాత జనతాదళ్ (సెక్యులర్)లో విలీనమైంది. తాను సభ్యుడిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంకేశ్వర్ పార్టీని ప్రారంభించారు. 2004 ఎన్నికల్లో ఆయన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఆ సమయంలో నటుడు ద్వారకీష్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.[2]
కన్నడ నాడు పార్టీ | |
---|---|
స్థాపకులు | విజయ్ శంకేశ్వర్ |
స్థాపన తేదీ | 2004 |
మూలాలు
మార్చు- ↑ "IndiaVotes PC: Party performance over elections - Kannada Nadu Party All States". IndiaVotes. Retrieved 2021-07-03.
- ↑ "Kannada Nadu to contest all seats in polls". The Hindu. 1 December 2003. Archived from the original on 22 November 2004. Retrieved 30 April 2024.