కన్నెపిల్ల (సినిమా)
ఇది తమిళ సినిమా కుమారి పెన్ నుంచి అనువాదమైన తెలుగు సినిమా
కన్నెపిల్ల 1966 నవంబర్ 24న లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనికి మూలం కుమరి పెన్ అనే తమిళ సినిమా. కౌముది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి. ఎ.డి.రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.రమణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[2]
కన్నెపిల్ల (1966 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.ఆర్. రామన్న |
తారాగణం | రవిచందర్, నగేష్, ఎస్.వి. రంగారావు, జయలలిత |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాధం |
నిర్మాణ సంస్థ | కౌముది పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రవిచంద్రన్ కాంతన్ / కాంతన్ గా
- జయలలిత శ్యామలగా
- ఎస్. వి. రంగారావు రంగనాథన్ గా
- నాగేష్ సత్తనాథన్
- డాక్టర్‌గా ప్రభాకర్
- ఆర్. ఎస్. మనోహర్ గా దేవరాజన్
- రాములింగంగా సేతుపతి
- ఎన్నాథ కన్నయ్య రత్నం గా
- కల్లపార్ట్ నటరాజన్
- సి. కె. సరస్వతి సీతగా
- ఎస్. ఎన్. లక్ష్మి కాంతన్ తల్లిగా
- సీతలక్ష్మి
- మాధవి
- అంగముత్తు
- ఎం . బానుమతి
- నవకుమారి
- గాంధీమతి
- కామాక్షి
- సాధన
- విశ్వనాథన్
- కల్కతాపతి
- జెమిని బాలు
- కరికోల్ రాజు
- ధండపాణి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: టి.ఆర్.రామన్న
- స్టుడియో: కౌముది పిక్చర్స్
- నిర్మాత:ఎం.ఎస్.రెడ్డి, ఎ.డి.రెడ్డి
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
- విడుదల తేదీ: 1966 నవంబరు 24
పాటలు
మార్చు- వచ్చారు పడుచులరవై ఆరు - ఘంటసాల - రచన: అనిసెట్టి[3]
- ఈనాడే నీవే తోడూ, పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, రచన:అనిశెట్టి
- జావ్ రే జా ఈగేటుకు నీవు , పి.బి.శ్రీనివాస్, రచన:అనిశెట్టి
- తెల్ల తెల్లని మల్లెలోని , పి సుశీల , రచన: అనిశెట్టి
- భారత వనితా మన జాతికి , పిఠాపురం , రచన: అనిశెట్టి
- రాదో న్యాయకాలము రాదో, ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: అనిశెట్టి
- వచ్చాడు మిస్టర్అరవై ఆరు , ఎల్.ఆర్ ఈశ్వరి బృందం, రచన: అనిశెట్టి
మూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ (2017). 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్ (published 2017-07-23). p. 19.
- ↑ "Kanne Pilla (1966)". Indiancine.ma. Retrieved 2020-08-23.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)