కన్యకా పరమేశ్వరి కథ
కన్యకా పరమేశ్వరి కథ 1972లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటరామా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు హుస్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజన్ - నాగేంద్ర, బి.గోపాలం సంగీతాన్నందించారు.[1]
కన్యకా పరమేశ్వరి కథ (1972 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటరామా ఫిల్మ్స్ |
---|---|
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: హున్సూర్ కృష్ణమూర్తి
- స్టూడియో: శ్రీ వెంకటరామా ఫిల్మ్స్
- విడుదల తేదీ: ఏప్రిల్ 28, 1972
- సంగీత దర్శకుడు: రాజన్-నాగేంద్ర, బి. గోపాలం
మూలాలు
మార్చు- ↑ "Sri Kanyaka Parameshwari Katha (1972)". Indiancine.ma. Retrieved 2020-08-23.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |