కన్హయ లాల్ పోఖ్రియాల్
కన్హయ లాల్ పోఖ్రియాల్ భారతీయ పోలీసు అధికారి, పర్వతారోహకుడు, 1992 లో ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించినందుకు ప్రసిద్ధి చెందాడు.[1][2] అతను 1949 జనవరి 10 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి గర్హ్వాల్ జిల్లాలోని సచ్ఖిల్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ లో పనిచేశాడు.[3] సిక్కిం, నేపాల్ నుండి రెండు మార్గాల ద్వారా కాంచెన్‌జంగా అధిరోహించిన ఏకైక భారతీయ పర్వతారోహకుడు ఆయన.[4]
కన్హయ లాల్ పోఖ్రియాల్ | |
---|---|
జననం | 1949 జనవరి 10 సచ్ఖిల్, పౌరీ గర్వాల్ జిల్లా, ఉత్తరాఖండ్, భారతదేశం |
వృత్తి | పోలీసు అధికారి పర్వతారోహకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఎవరెస్ట్, కాంచెన్ జుంగా శిఖరాగ్ర శిఖరాలను అధిరోహించారు |
పురస్కారాలు | పద్మశ్రీ |
పురస్కారాలు
మార్చు- 2003లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. [5][6]
మూలాలు
మార్చు- ↑ Royal Geographical Society (2003). Everest: Summit of Achievement. Simon and Schuster. p. 252. ISBN 9780743243865.
- ↑ "MT. EVEREST EXPEDITION CONDUCTED BY ITBP" (PDF). Indo-Tibet Border Police. 2015. Archived from the original (PDF) on 17 November 2015. Retrieved 13 November 2015.
- ↑ "Mountaineers of Mount Everest of India". Indian Autographs. 2015. Archived from the original on 17 నవంబరు 2015. Retrieved 13 November 2015.
- ↑ "Core Team" (PDF). Utopia. 2015. Retrieved 13 November 2015.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
- ↑ "Kalam presents Padma awards". Rediff.com.