కప్తంగంజ్ శాసనసభ నియోజకవర్గం

కప్తంగంజ్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బస్తీ జిల్లా, బస్తీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

కప్తంగంజ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబస్తీ
లోక్‌సభ నియోజకవర్గంబస్తీ

ఎన్నికైన సభ్యులు మార్చు

# విధానసభ శాసనసభ సభ్యుడు పార్టీ నుండి వరకు రోజులు
01 06వ విధానసభ రామ్ లఖన్ భారత జాతీయ కాంగ్రెస్ 1974 మార్చి 1977 ఏప్రిల్ 1,153
02 07వ విధానసభ ఓం ప్రకాష్ అలియాస్ మిలన్ సింగ్ జనతా పార్టీ 1977 జూన్ 1980 ఫిబ్రవరి 969
03 08వ విధానసభ అంబికా సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ 1980 జూన్ 1985 మార్చి 1,735
04 09వ విధానసభ 1985 మార్చి 1989 నవంబరు 1,725
05 10వ విధానసభ క్రిషన్ కింకర్ సింగ్ రానా స్వతంత్ర 1989 డిసెంబరు 1991 ఏప్రిల్ 488
06 11వ విధానసభ 1991 జూన్ 1992 డిసెంబరు 533
07 12వ విధానసభ రామ్ ప్రసాద్ చౌదరి సమాజ్ వాదీ పార్టీ 1993 డిసెంబరు 1995 అక్టోబరు 693
08 13వ విధానసభ బహుజన్ సమాజ్ పార్టీ 1996 అక్టోబరు 2002 మార్చి 1,967
09 14వ విధానసభ భారతీయ జనతా పార్టీ 2002 ఫిబ్రవరి 2007 మే 1,902
10 15వ విధానసభ బహుజన్ సమాజ్ పార్టీ 2007 మే 2012 మార్చి 1,762
11 16వ విధానసభ 2012 మార్చి[1] 2017 మార్చి 1,829
12 17వ విధానసభ చంద్ర ప్రకాష్ శుక్లా భారతీయ జనతా పార్టీ 2017 మార్చి[2] 2022 మార్చి -
13 18వ విధానసభ అతుల్ చౌదరి సమాజ్ వాదీ పార్టీ 2022[3]

మూలాలు మార్చు

  1. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.