కబీసూర్యనగర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అస్కా లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో కబీసూర్యనగర్, కోడెల, కబీసూర్యనగర్ బ్లాక్‌లో కొంత భాగం, పురుసోత్తంపూర్ బ్లాక్‌లో కొంత భాగం ఉన్నాయి.[1]
కబీసూర్యనగర్ శాసనసభ నియోజకవర్గం
- 2019: లతిక ప్రధాన్ (బిజెడి)[2]
- 2014: వి. సుజ్ఞాన కుమారి దేవ్ ( బిజెడి )
- 2009: వి. సుజ్ఞాన కుమారి దేవ్ (బిజెడి)
- 2004: లాదూ కిషోర్ స్వైన్ (బిజెడి)
- 2000: నిత్యానంద ప్రధాన్ (సిపిఐ )
- 1995: హరిహర్ స్వైన్ (కాంగ్రెస్) [3]
- 1990: నిత్యానంద ప్రధాన్ (సిపిఐ)
- 1985: రాధాగోబిందా సాహు (కాంగ్రెస్)
- 1980: రాధాగోబింద సాహు (కాంగ్రెస్-I)
- 1977: తారిణి పట్నాయక్ (జనతా)
- 1974: సదానంద మొహంతి (సిపిఐ)
- 1971: సదానంద మొహంతి (కమ్యూనిస్ట్)
- 1967: దండపాణి స్వైన్ (కమ్యూనిస్ట్)
2019 విధానసభ ఎన్నికలు, కబీసూర్యనగర్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
|
బిజెడి
|
లతిక ప్రధాన్
|
92347
|
62.87%
|
|
బీజేపీ
|
రంజన్ పోలై
|
43319
|
29.49%
|
|
కాంగ్రెస్
|
బిజయ కుమార్ సాహు
|
5727
|
3.90%
|
|
స్వతంత్ర
|
అబనీ కాంత బడజేనా
|
2828
|
1.93%
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
2656
|
1.81%
|
మెజారిటీ
|
146877
|
146877
|
2014 విధానసభ ఎన్నికలు, కబీసూర్యనగర్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బిజెడి
|
వి. సుజ్ఞాన కుమారి దేవ్
|
67,161
|
50.68
|
-5.33
|
|
స్వతంత్ర
|
హర ప్రసాద్ సాహు
|
45,661
|
34.45
|
|
|
కాంగ్రెస్
|
సీతారాం పాణిగ్రాహి
|
9,843
|
7.43
|
-25.9
|
|
బీజేపీ
|
బిష్ణు ప్రసాద్ జెనా
|
4,315
|
3.26
|
-2.44
|
|
ఆప్
|
సమర్జిత్ మహంతి
|
2,339
|
1.76
|
|
|
బీఎస్పీ
|
సంగీతా కుమారి మహాపాత్ర
|
740
|
0.56
|
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
2,466
|
1.86
|
-
|
మెజారిటీ
|
21,500
|
16.22
|
-6.46
|
పోలింగ్ శాతం
|
1,32,525
|
64.72
|
10.17
|
నమోదైన ఓటర్లు
|
2,04,764
|
|
|
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
|
బిజెడి
|
వి. సుగ్యాని కుమారి దేవ్
|
56,960
|
56.01
|
|
కాంగ్రెస్
|
కిషోర్ పల్లె
|
33,892
|
33.33
|
|
బీజేపీ
|
ప్రబోధ్ చంద్ర పాండా
|
5,792
|
5.7
|
|
స్వతంత్ర
|
పంచానన గౌడ్
|
2,343
|
2.3
|
|
సమృద్ధ ఒడిశా
|
ఇందిరా పాలీ
|
1,506
|
1.48
|
|
రివొల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ
|
సనాతన పాణిగ్రాహి
|
1,201
|
1.18
|
మెజారిటీ
|
23,068
|
|
పోలింగ్ శాతం
|
1,01,701
|
54.55
|