కమలేష్ గిల్
కమలేష్ గిల్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె విక్కీ డోనర్ (2012)[1], బ్యాంగ్ బ్యాంగ్! (2014) & పీకే (2014) సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకొని విక్కీ డోనర్‌లో ఆమె నటనకుగాను ఉత్తమ హాస్యనటుడిగా స్క్రీన్ అవార్డు & ఉత్తమ సహాయ నటిగా జీ సినీ అవార్డుకు ఎంపికైంది.[2][3][4]
కమలేష్ గిల్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2005–ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర(లు) |
---|---|---|
2005 | సోచా నా థా | అమ్మమ్మ |
2008 | ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! | ముసలావిడ |
2008 | లవ్ అజ్ కాల్ | హర్లీన్ అమ్మమ్మ |
2012 | విక్కీ డోనర్[5] | బిజీ |
2014 | బ్యాంగ్ బ్యాంగ్! | డాడీ |
2014 | పీకే | |
2015 | బజరంగీ భాయిజాన్ | ప్రత్యేక పాత్ర |
2015 | షాందర్ | ప్రత్యేక పాత్ర |
2016-19 | ఆమ్ ఆద్మీ కుటుంబం | డాడీ (17 ఎపిసోడ్‌లు; TVF సిరీస్) |
2017 | బెహెన్ హోగీ తేరీ | డాడీ |
2018 | వీరే ది వెడ్డింగ్ | డాడీ |
2020 | సిమ్లా మిర్చి | డాడీ |
2020 | భాంగ్రా పా లే | నిమ్మో అమ్మమ్మ |
2020 | గుల్ మకై | మలాలా అమ్మమ్మ |
2020 | జవానీ జానేమన్ | శ్రీమతి మాలిక |
2021 | వైట్ టైగర్ | అమ్మమ్మ |
మూలాలు
మార్చు- ↑ News18 (23 April 2012). "Meet Kamlesh Gill, Vicky Donor's modern 'biji'" (in ఇంగ్లీష్). Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Meet Kamlesh Gill, Vicky Donor's progressive 'biji'". CNN-IBN. Archived from the original on 21 December 2012. Retrieved 26 December 2014.
- ↑ Mumbai Mirror (12 October 2014). "The late comers" (in ఇంగ్లీష్). Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
- ↑ Hindustan Times (25 April 2012). "Kamlesh Gill thanks Vicky Donor for making her famous" (in ఇంగ్లీష్). Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
- ↑ NDTV (5 May 2012). "Vicky Donor's "drinking mom" is a hit among fans". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కమలేష్ గిల్ పేజీ