ది వైట్ టైగర్
ది వైట్ టైగర్ 2021లో విడుదలైన హిందీ సినిమా. ఇండో–ఆస్ట్రేలియన్ రచయిత అరవింద్ అడిగి రాసిన 'ది వైట్ టైగర్' నవల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు రమిన్ బెహరానీ దర్శకత్వం వహించాడు. ది వైట్ టైగర్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా 2008లో మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ఆదర్శ్ గౌరవ్ , రాజ్‌కుమార్ రావు , ప్రియాంక చోప్రా , మహేష్ మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 22 జనవరి 2021న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది.[1]
ది వైట్ టైగర్ | |
---|---|
దర్శకత్వం | రమిన్ బెహరానీ |
స్క్రీన్ ప్లే | రమిన్ బెహరానీ |
దీనిపై ఆధారితం | అరవింద్ ఆడిగ రాసిన ‘ది వైట్ టైగర్’ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పాలో కార్నేరా |
కూర్పు |
|
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీs | 6 జనవరి 2021(లాస్ వేగాస్) 22 జనవరి 2021 (ప్రపంచవ్యాప్తంగా) |
సినిమా నిడివి | 125 నిముషాలు |
దేశాలు |
|
భాషలు |
|
నటీనటులు
మార్చు- ఆదర్శ్ గౌరవ్ - బలరామ్ హల్వాయి
- రాజ్‌కుమార్ రావు - అశోక్ షా [2]
- ప్రియాంక చోప్రా - పింకీ షా [3]
- మహేష్ మంజ్రేకర్
- విజయ్ మౌర్య - ముకేశ్
- కమలేష్ గిల్ - గ్రాన్నీ కుసుమ్
- స్వరూప్ సంపత్
- తావిడ్ రైక్ జామన్
- వేదాంత్ సిన్హా
- నలనీష్ నీల్
మూలాలు
మార్చు- ↑ Sakshi (2 February 2021). "ది వైట్ టైగర్ డ్రైవర్స్". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
- ↑ Sambad English (4 September 2019). "Priyanka Chopra, Rajkummar Rao to star in 'The White Tiger'" (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-29. Retrieved 18 November 2021.
- ↑ The Indian Express (24 January 2021). "My character Pinky is catalyst of change for Balram: Priyanka Chopra on The White Tiger" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.