కమలేష్ బాల్మీకి

కమలేష్ బాల్మీకి (12 మార్చి 1967 - 27 మే 2019) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

కమలేష్ బాల్మీకి

పదవీ కాలం
2009 – 2014
ముందు కళ్యాణ్ సింగ్
తరువాత భోలా సింగ్
నియోజకవర్గం బులంద్‌షహర్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-12-03)1967 డిసెంబరు 3
బులంద్‌షహర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మరణం 2019 మే 27(2019-05-27) (వయసు 51)
బులంద్‌షహర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
జీవిత భాగస్వామి సబితా దేవి
సంతానం 1 కొడుకు
నివాసం ఖుర్జా, బులంద్‌షహర్ జిల్లా
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

కమలేష్ బాల్మీకి సమాజ్ వాదీ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా 15వ లోక్‌సభకు ఎన్నికై ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజాపంపిణీ కమిటీలో సభ్యునిగా పని చేశాడు.

కమలేష్ బాల్మీకి బులంద్‌షహర్‌లోని ఖుర్జా కొత్వాలి బుర్జ్ ఉస్మాన్ ఈద్గా రోడ్‌లోని ఆయన నివాసంలో అనుమానాస్పద స్థితిలో 27 మే 2019న మరణించాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. The Times of India (28 May 2019). "Ex-Bulandshahr MP found dead at home". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
  2. News18 हिंदी (27 May 2019). "बुलंदशहर में सपा के पूर्व सांसद कमलेश बाल्मीकि की संदिग्ध परिस्थितियों में मौत, जहर से मौत का अंदेशा". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. NDTV (27 May 2019). "Samajwadi Party Leader Kamlesh Balmiki Found Dead At Home In UP". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.

,