భోలా సింగ్
భోలా సింగ్ (జననం 10 సెప్టెంబర్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బులంద్‌షహర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
భోలా సింగ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం మే 2014 | |||
ముందు | కమలేష్ బాల్మీకి | ||
---|---|---|---|
నియోజకవర్గం | బులంద్‌షహర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బోహిచ్, బులంద్‌షహర్ , ఉత్తర ప్రదేశ్ | 1977 సెప్టెంబరు 10||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | కిషన్ లాల్ సింగ్, మల్లో దేవి | ||
జీవిత భాగస్వామి | అనురాధ సింగ్ | ||
సంతానం | 2 కుమారులు | ||
నివాసం | బోహిచ్, బులంద్‌షహర్ , ఉత్తర ప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | https://sansad.in/ls/members/biography/4605?from=members |
రాజకీయ జీవితం
మార్చుభోలా సింగ్ ఆర్ఎల్‌డీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2007లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత కళ్యాణ్ సింగ్ తో కలిసి 2009లో బీజేపీలో చేరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి బులంద్‌షహర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. భోలా సింగ్ ఆ తరువాత 2019, 2024 లోక్‍సభ ఎన్నికలలో వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
మూలాలు
మార్చు- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "बुलंदशहर लोकसभा सीट से जीतने वाले बीजेपी के भोला सिंह कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "2024 Loksabha Elections Results - Bulandshahr". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
,