కమిట్‌మెంట్

కమిట్‌మెంట్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఫూట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎఫ్ త్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బ‌ల్దేవ్‌ సింగ్‌, నీలిమ‌. టి నిర్మించిన ఈ సినిమాకు ల‌క్ష్మీకాంత్ చెన్నారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. తేజస్వి మదివాడ, అమిత్ తివారి, అన్వేషి జైన్, తనిష్క్‌ రాజన్, అభి, సూర్య శ్రీనివాస్, రమ్య పసుపులేటి, సిమర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఆగష్టు 19న విడుదలైంది.[1][2]

కమిట్‌మెంట్
దర్శకత్వంల‌క్ష్మీకాంత్ చెన్నారెడ్డి
రచనల‌క్ష్మీకాంత్ చెన్నారెడ్డి
నిర్మాతబ‌ల్దేవ్‌ సింగ్‌
నీలిమ‌. టి
నటవర్గంతేజస్వి మదివాడ
అమిత్ తివారి
అన్వేషి జైన్
తనిష్క్‌ రాజన్
అభి
ఛాయాగ్రహణంసజీష్‌ రాజేంద్రన్
నరేష్ రానా
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంనరేష్ కుమరన్‌
నిర్మాణ
సంస్థలు
ఫూట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
ఎఫ్ త్రీ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
2022 ఆగష్టు 19
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: ఫూట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎఫ్ త్రీ ప్రొడక్షన్స్
  • నిర్మాత: బ‌ల్దేవ్‌ సింగ్‌, నీలిమ‌. టి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ల‌క్ష్మీకాంత్ చెన్నారెడ్డి
  • సంగీతం: నరేష్ కుమరన్‌
  • సినిమాటోగ్రఫీ:సజీష్‌ రాజేంద్రన్, నరేష్ రానా
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ : ద్వారకేష్
  • లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలాకి
  • ఆర్ట్‌ : సుప్రియ బట్టే పట్టి
  • ఎడిటర్ : ప్రవీణ్ పూడి
  • కాన్సెప్ట్ : ఈశ్వర్ రెడ్డి

మూలాలుసవరించు

  1. 10TV (30 January 2020). "సినిమా ఇండస్ట్రీతో 'కమిట్‌మెంట్'." (in telugu). Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Namasthe Telangana (17 August 2022). "ఈ వారం వ‌రుస సినిమాలు..కానీ క్రేజ్ మాత్రం నిల్‌..!". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
  3. 10TV (15 November 2020). "'కమిట్‌మెంట్' అంటూ కవ్విస్తున్న తేజస్వి." (in telugu). Archived from the original on 2 May 2022. Retrieved 2 May 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)