రమ్య పసుపులేటి భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి. ఆమె 2018లో విడుదలైన ‘హుషారు’ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించి ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ ‘బీఎఫ్‌ఎఫ్‌’ అంటే ‘బెస్ట్‌ ఫ్లాట్‌మేట్‌ ఫరెవర్‌’’ వెబ్‌సిరీస్‌లో నటించి మంచి గుర్తింపునందుకుంది.[1]

రమ్య పసుపులేటి
జననం
రమ్య పసుపులేటి

2001 జనవరి 15
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తిసినీ నటి
గుర్తించదగిన సేవలు
హుషారు

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2018 హుషారు ప్రియా తెలుగు తొలి సినిమా
2019 ఫస్ట్ ర్యాంక్ రాజు జెస్సీ తెలుగు
2021 మైల్స్ ఆఫ్ లవ్ నీలా తెలుగు

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు
2019 చదరంగం జీ5[2]
2022 బీఎఫ్ఎఫ్ నిత్య ఆహా ఓటీటీలో విడుదల[3][4]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (16 June 2022). "రమ్యమైన అభినయం" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2022. Retrieved 16 June 2022.
  2. The News Minute (25 February 2020). "'Chadarangam' review: Zee5 series is yet another misfire inspired by NTR's life" (in ఇంగ్లీష్). Retrieved 18 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. The Times of India (17 May 2022). "Siri Hanmanth and Ramya Pasupuleti to share screen space in a webseries; deets inside" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  4. The Hans India (20 May 2022). "The adorable #BFF" (in ఇంగ్లీష్). Retrieved 18 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)