కరీంనగర్ గ్రామీణ మండలం

తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని మండలం

కరీంనగర్ గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలం[1][2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం కొత్తగా ఏర్పడింది. ఇందులో 14 గ్రామాలున్నాయి. [3] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం లోని గ్రామాలు, ఇదే జిల్లాలోని కరీంనగర్ మండలంలో ఉండేవి.[4] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం.మండల కేంధ్రం కరీంనగర్.

కరీంనగర్ గ్రామీణ
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ గ్రామీణ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ గ్రామీణ స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ గ్రామీణ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం కరీంనగర్
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 108 km² (41.7 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 50,711
 - పురుషులు 25,287
 - స్త్రీలు 25,424
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో ఏర్పడిన మండలం మార్చు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా గతంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో 17 గ్రామాలతో ఉన్న కరీంనగర్ మండలం నుండి 14 గ్రామాలను విడగొట్టి, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 108 చ.కి.మీ. కాగా, జనాభా 50,711. జనాభాలో పురుషులు 25,287 కాగా, స్త్రీల సంఖ్య 25,424. మండలంలో 12,770 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. నగునూరు
  2. జూబ్లీనగర్
  3. ఫకీర్‌పే‌ట్
  4. చామనపల్లి
  5. తాహరకొండపూర్
  6. చర్లబూత్కూర్
  7. మక్దుంపూర్
  8. ఇరుకుల్ల
  9. ఎలబోతారం
  10. వల్లంపహాడ్
  11. దుర్షేడ్
  12. చేగుర్తి
  13. ఆరేపల్లి
  14. బొమ్మకల్

మూలాలు మార్చు

  1. "Mandals and Villages". Retrieved 2020-01-16.
  2. GO Ms No 225 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు