1943
1943 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1940 1941 1942 - 1943 - 1944 1945 1946 |
దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జనవరి 1: రఘునాథ్ అనంత్ మషెల్కర్, భారతీయ శాస్త్రవేత్త. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత.
- జనవరి 2: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.1990)
- ఫిబ్రవరి 27: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
- మార్చి 9: బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు.
- మే 1: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
- జూన్: వంగపండు ప్రసాదరావు, విప్లవకవి, జానపద వాగ్గేయకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు (మ. 2020)
- జూలై 5: అదితి పంత్, ఓషనోగ్రాఫర్. అంటార్కెటికా మీద కాలుమోపిన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త.
- ఆగష్టు 4: జాతశ్రీ, కథ/నవల రచయిత.
- ఆగష్టు 6: కె.శివారెడ్డి, వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి.
- సెప్టెంబరు 12: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (మ. 2023)
- సెప్టెంబరు 17: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త.
- అక్టోబరు 2: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- అక్టోబరు 6: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
- అక్టోబరు 31: ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (మ. 2023)
మరణాలు
మార్చు- జనవరి 16: త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త, కవిరాజు. (జ. 1887)
- ఏప్రిల్ 1: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (జ.1911)
- జూన్ 26: కార్ల్ లాండ్స్టీనర్, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- డిసెంబరు 9: కెన్నెత్ కెన్నెడీ, బిషప్