కరూర్ లోక్‌సభ నియోజకవర్గం

కరూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కరూర్, దిండిగల్, తిరుచిరాపల్లి, పుదుక్కొట్టై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]

కరూర్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1957-ప్రస్తుతం
Current MPఎస్. జోతిమణి
Partyకాంగ్రెస్
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors13,86,636[1]
Most Successful Partyకాంగ్రెస్ (7 సార్లు)

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు జిల్లా రిజర్వ్ పార్టీ
133 వేదసందూర్ దిండిగల్ జనరల్ డిఎంకె
134 అరవకురిచ్చి కరూర్ జనరల్ డిఎంకె
135 కరూర్ కరూర్ జనరల్ డిఎంకె
136 కృష్ణరాయపురం కరూర్ ఎస్సీ డిఎంకె
138 మనపారై తిరుచిరాపల్లి జనరల్ మనితానేయ మక్కల్ కట్చి
179 విరాలిమలై పుదుక్కోట్టై జనరల్ ఏఐఏడీఎంకే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
జనరల్ గెలిచిన అభ్యర్థి పార్టీ
1957 కె. పెరియసామి గౌండర్ భారత జాతీయ కాంగ్రెస్
1962 ఆర్. రామనాథన్ చెట్టియార్ భారత జాతీయ కాంగ్రెస్
1967 సి.ముత్తుస్వామి గౌండర్ స్వతంత్ర పార్టీ
1971 కె. గోపాల్ భారత జాతీయ కాంగ్రెస్
1977 కె. గోపాల్ భారత జాతీయ కాంగ్రెస్
1980 ఏ.ఆర్. మురుగయ్య భారత జాతీయ కాంగ్రెస్
1984 ఏ.ఆర్. మురుగయ్య భారత జాతీయ కాంగ్రెస్
1989 ఎం. తంబిదురై అన్నా డీఎంకే
1991 డా. ఎన్. మురుగేశన్ అన్నా డీఎంకే
1996 కె. నట్రాయన్ తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్)
1998 ఎం. తంబిదురై అన్నా డీఎంకే
1999 ఎం. చిన్నసామి అన్నా డీఎంకే
2009 ఎం. తంబిదురై అన్నా డీఎంకే
2014 ఎం. తంబిదురై అన్నా డీఎంకే
2019 [3] ఎస్. జోతిమణి [4] భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2014-08-11 at the Wayback Machine
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 31 October 2008. Retrieved 2008-10-11.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.