కరెన్ గన్

న్యూజీలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్

కరెన్ వివియెన్ గన్ (జననం 1962, మే 12) న్యూజీలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం బౌలర్ గా, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా రాణించింది.

కరెన్ గన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరెన్ వివియెన్ గన్
పుట్టిన తేదీ (1962-05-12) 1962 మే 12 (వయసు 61)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్; అప్పుడప్పుడు వికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 85)1985 ఫిబ్రవరి 23 - ఇండియా తో
చివరి టెస్టు1992 ఫిబ్రవరి 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 41)1985 ఫిబ్రవరి 7 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1993 ఆగస్టు 1 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83–1992/93కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 9 45 45 65
చేసిన పరుగులు 194 461 624 715
బ్యాటింగు సగటు 16.16 18.44 20.80 20.42
100లు/50లు 0/0 0/1 0/1 0/1
అత్యుత్తమ స్కోరు 49 52 52 52
వేసిన బంతులు 1,903 2,753 3,351 3,669
వికెట్లు 11 53 49 70
బౌలింగు సగటు 38.90 21.00 17.30 19.90
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/40 5/22 4/18 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 6/1 14/– 25/6 21/–
మూలం: Cricinfo, 30 April 2021

క్రికెట్ రంగం మార్చు

1985 - 1993 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు, నలభై ఐదు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది.[1] 1993 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో చివరిసారిగా ఆడింది.[2] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ కు కూడా ప్రాతినిధ్యం వహించింది.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Karen Gunn". ESPNcricinfo. Retrieved 30 April 2021.
  2. "Statsguru: Women's One-Day Internationals, Batting records". ESPN Cricinfo. Retrieved 27 April 2021.
  3. "Player Profile: Karen Gunn". CricketArchive. Retrieved 30 April 2021.

బాహ్య లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కరెన్_గన్&oldid=4012663" నుండి వెలికితీశారు