కరెన్ ప్లమ్మర్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

కరెన్ వి ప్లమ్మర్ (జననం 1951, సెప్టెంబరు 14) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా రాణించింది. కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ చేశాడు.

కరెన్ ప్లమ్మర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరెన్ వి ప్లమ్మర్
పుట్టిన తేదీ (1951-09-14) 1951 సెప్టెంబరు 14 (వయసు 72)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 78)1984 జూలై 6 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1992 ఫిబ్రవరి 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 29)1982 జనవరి 10 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1992 జనవరి 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1967/68–1984/85North Shore
1987/88–1991/92ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 4 11 63 41
చేసిన పరుగులు 28 100 1,470 724
బ్యాటింగు సగటు 4.66 11.11 17.09 19.56
100లు/50లు 0/0 0/0 1/3 0/2
అత్యుత్తమ స్కోరు 13 32 114* 72
వేసిన బంతులు 60 3,332 696
వికెట్లు 0 70 18
బౌలింగు సగటు 18.52 21.77
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/16 4/8
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/– 26/– 13/–
మూలం: CricketArchive, 2021 ఆగస్టు 3

జననం మార్చు

కరెన్ వి ప్లమ్మర్ 1951, సెప్టెంబరు 14న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

1982 - 1992 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 4 టెస్టు మ్యాచ్‌లు, 11 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1991-92లో ఇంగ్లండ్ పర్యటనలో న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. నార్త్ షోర్, ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు మార్చు

  1. "Karen Plummer". ESPN Cricinfo. Retrieved 29 June 2020.
  2. "Karen Plummer". CricketArchive. Retrieved 3 August 2021.

బాహ్య లింకులు మార్చు