కరెన్ ముస్సన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

కరెన్ జేన్ ముస్సన్ (జననం 1967, జూన్ 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా కుడిచేతి వాటం బ్యాటింగ్ గా, కుడిచేతి మీడియం బౌలింగ్తో రాణించింది.[1]

కరెన్ ముస్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరెన్ జేన్ ముస్సన్
పుట్టిన తేదీ (1967-06-27) 1967 జూన్ 27 (వయసు 56)
హేస్టింగ్స్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 109)1996 ఫిబ్రవరి 8 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 61)1993 జనవరి 16 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1996 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1986/87–1989/90సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
1990/91–1995/96వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 13 22 58
చేసిన పరుగులు 86 723 833
బ్యాటింగు సగటు 10.75 30.12 18.10
100లు/50లు 0/0 0/4 0/2
అత్యుత్తమ స్కోరు 31 76 93*
వేసిన బంతులు 524 2,188 2,793
వికెట్లు 10 36 61
బౌలింగు సగటు 25.30 23.00 22.01
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/22 5/24 7/19
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 7/– 10/–
మూలం: CricketArchive, 21 April 2021

జననం మార్చు

కరెన్ జేన్ ముస్సన్ 1967 జూన్ 27న న్యూజీలాండ్ లోని హేస్టింగ్స్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం మార్చు

1993 - 1996 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 13 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. ఆమె సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు మార్చు

  1. "Karen Musson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "Karen Musson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "AUS-W vs NZ-W, New Zealand Women tour of Australia 1995/96, Only Test at Melbourne, February 08 - 11, 1996 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  4. "Karen Musson". CricketArchive. Retrieved 21 April 2021.

బాహ్య లింకులు మార్చు