కర్ణ పర్వము
కర్ణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఎనిమదవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు. కర్ణుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం.

సంస్కృత మహాభారతం సవరించు
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౧ ఉప పర్వమే కర్ణ పర్వంలో ఉంది.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- కర్ణుని మరణం
మూలాలు సవరించు
బయటి లింకులు సవరించు
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |