కర్రా సుబ్బారెడ్డి

కర్రా సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కోవెలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గం (ప్రస్తుతం బనగానపల్లె నియోజకవర్గం) నుండి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కర్రా సుబ్బారెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1999
నియోజకవర్గం కోవెలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
పెద్ద ఎమ్మనూరు, ఉయ్యాలవాడ మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2004
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలుసవరించు

  1. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.