కలమస్సేరి శాసనసభ నియోజకవర్గం

(కలమసేరి శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

కలమసేరి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఎర్నాకుళం జిల్లా, ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

కలమసేరి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాఎర్నాకుళం
లోక్‌సభ నియోజకవర్గంఎర్నాకులం

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 కలమస్సేరి మున్సిపాలిటీ కనయన్నూరు
2 ఏలూరు మున్సిపాలిటీ పరవూరు
3 అలంగడ్ గ్రామ పంచాయితీ పరవూరు
4 కడుంగల్లూరు గ్రామ పంచాయితీ పరవూరు
5 కరుమల్లూరు గ్రామ పంచాయితీ పరవూరు
6 కున్నుకర గ్రామ పంచాయితీ పరవూరు

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2011 13వ వీకే ఇబ్రహీంకుంజు ఐయూఎంఎల్ 2011 - 2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ పి రాజీవ్ సిపిఎం

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.