కలికాలం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించగా 1991 లో విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రం. చంద్రమోహన్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత శ్రీరాజ్ చక్రపాణి వాళ్ళ యువ మాసపత్రికలో రాసిన ఓ కథకు బహుమతి వచ్చింది. అదే కథ నాటకమై, కలికాలం సినిమాగా రూపొందించబడింది.[1] ఈ సినిమాకు గాను ముత్యాల సుబ్బయ్య కళావాహిని అవార్డు అందుకున్నారు.[2]

కలికాలం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
  • ఎన్నటికీ నీ ఒడి , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఏనాటికానాడు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఆ రాణీ ఆకలికాలం, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

మార్చు
  1. సాక్షి. "నవలా చిత్రాలకు మధుమాసం". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 5 July 2016.
  2. కిరణ్, ప్రభ. "మొదటి సినిమా - ముత్యాల సుబ్బయ్య". navatarangam.com. నవతరంగం. Archived from the original on 26 ఆగస్టు 2015. Retrieved 5 July 2016.
  3. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=కలికాలం&oldid=4042144" నుండి వెలికితీశారు