కలిదిండి నరసింహరాజు
కలిదిండి నరసింహరాజు ఆంధ్ర గ్రంథాలయోధ్యమ నాయకులలో ఒకరు.
బాల్యము
మార్చుగ్రంథాలయోధ్యమముతో అను బంధము
మార్చుశ్రీ కలిదిండి నరసింహరాజు భీమవరం తాలూకాలో గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు అయిన అయ్యంకి వెంకట రమణయ్య తొలినాటి మిత్రులలో ముఖ్యులు. అయ్యంకి కోరిక మేరకు 1935 వ సంవత్సరములో భీమవరం తాలూకా గ్రంథాలయ మహా సభ జరుగుతున్నప్పుడు భీమవరం తాలూకా గ్రంథాలయ దర్శిని తయారు చేసి ప్రచురించాడు. భీమవరం తాలూకాలో గ్రంథాలయ సభలో పాల్గొన్నాడు. వృత్తి రీతా సరస్వతి ఆరాధకుడు. సంస్కృతాంధ్ర భాషలలో విశేష ప్రజ్ఞ గలవాడు, గొప్ప విద్వాంసుడు శ్రీ కలిదిండి నరసింహరాజు.[1]
ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమంలో కుముదవల్లికి చెందిన భూపతిరాజు తిరుమలరాజు, గ్రంథాలయోద్యమ కారులతోలైన పాలకోదేటి సత్యనారాయణశర్మ (భీమవరం), కాళ్ళకూరి నరశింహం లతో కలసి ప్రచారాన్ని నిర్వహించాడు.
కొన్ని సంవత్సరాల తరువాత మొదటి భీమావరం తాలూకా గ్రంథాలయ సదస్సును నిర్వహించడానికి “ఉండి” వద్ద రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కమిటీ సూచనలతో కలిదిండి నరసింహరాజు తాలూకాలో పర్యటించారు. అతను రిసెప్షన్ కమిటీ ప్రచురించిన తాలూకాలోని 38 గ్రంథాలయాల చరిత్రను సేకరించాడు.[2]
మూలాలు
మార్చు- ↑ గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట.
- ↑ "The LIght of the Library by ayyanki venkataramanayya" (PDF). saraswathisamrajyam.org. Archived from the original (PDF) on 2018-02-19.