కలియుగ అభిమన్యుడు

కలియుగ అభిమన్యుడు 1990లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట పద్మావతి పిక్చర్స్ పతాకంపై డి.కాశీ విశ్వనాథరావు నిర్మించిన ఈ సినిమాకు యస్ యస్. రవిచంద్ర చిత్రానువాదం, దర్శకత్వం వహించాడు. రమేష్ బాబు, శాంతిప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు హంసలేఖ సంగీతాన్నందించింది.[1]

కలియుగ అభిమన్యుడు
(1990 తెలుగు సినిమా)
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ వెంకట పద్మావతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 
కోటగిరి వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా ఎడిటర్

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Kaliyuga Abhimanyudu (1990)". Indiancine.ma. Retrieved 2020-08-23.