శాంతిప్రియ(నటి)

శాంతిప్రియ (తెలుగు: శాంతిప్రియ ) ప్రముఖ భారతీయ సినీ నటి. తెలుగు, తమిళ్హిందీ భాషా చిత్రాల్లో ఎక్కువగా నటించింది.[1] ఆమె ప్రఖ్యాత నటి భానుప్రియ చెల్లెలు.

కెరీర్సవరించు

శాంతిప్రియకు నిశాంతి అని మరో పేరు ఉంది. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన ఎంగ ఊరు పాటుక్రన్(1988) చిత్రం, ఆమె కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. 2002లో ముకేష్ ఖన్నా సరసన ఆర్యజమాన్-బ్రహ్మాండ్ కా యోధ అనే  ధారావహికలో నటించింది. అక్షయ్ కుమార్ సరసన సుగంధ్ సినిమాతో తెరంగేట్రం చేసింది శాంతిప్రియ. మేరే సజనా సాత్ నిభానా, ఫూల్ ఔర్ అంగార్, మెహెర్బాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో మిథున్ చక్రవర్తి  సరసన నటించింది ఆమె. ప్రస్తుతం ఆమె మిథుండా కొడుకు మహాక్షయ్  చక్రవర్తితో కలసి హామిల్టన్ ప్యాలస్ అనే సినిమాలో నటిస్తోంది. 

కుటుంబంసవరించు

1999లో వి.శాంతారాం మనవడైన సిద్ధర్ధ రాయ్ ను వివాహం  చేసుకుంది. సిద్ధార్ద రాయ్ బాజీగర్, వంశ్ వంటి సినిమాల్లో నటించాడు. 2004లో గుండె నొప్పితో శాంతిప్రియ భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు.

ఆమె సినిమాల్లో కొన్నిసవరించు

మూలాలుసవరించు