కలియుగ విశ్వామిత్ర 1990

(కలియుగ విశ్వామిత్ర నుండి దారిమార్పు చెందింది)

1990 కలియుగ విశ్వామిత్ర 1989లో విడుదలైన తెలుగు సినిమా. శక్తి క్రియేషన్స్ పతాకంపై ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ శక్తి దర్శకత్వం వహించాడు. విజయ చందర్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

కలియుగ విశ్వామిత్ర 1990
(1990 కలియుగ విశ్వామిత్ర)

(1989 తెలుగు సినిమా)
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ శక్తి క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • కథ, చిత్రానువాదం: ప్రదీప్ శక్తి
  • సంభాషణలు: శివ సూర్య
  • నేపథ్య గానం: వందేమాతం శ్రీనివాస్
  • సంగీతం: ఘంటసాల విజయ్ కుమార్
  • ఛాయాగ్రహణం: పి సి శ్రీరామ్
  • కూర్పు: ఉమా శంకర్ బాబు
  • కళ: దిలీప్ సింగ్
  • కాస్ట్యూమ్స్: బాబ్జీ
  • పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సజ్జల శ్రీనివాస్
  • నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు
  • దర్శకుడు: ప్రదీప్ శక్తి
  • బ్యానర్: శక్తి క్రియేషన్స్

మూలాలుసవరించు

  1. "Kaliyuga Viswamithra 1990 (1989)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలుసవరించు