డిస్కో శాంతి 1980వ దశకపు ప్రముఖ తెలుగు శృంగార నృత్యతార. ఈమె తెలుగు సినీరంగంలో రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న శ్రీహరిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నది. ఈమె చెల్లెలు లలిత కుమారి కన్నడ సినిమారంగంలో కథానాయకి, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మొదటి భార్య,[1]. ఈ దంపతులు 2010లో విడాకులు తీసుకున్నారు. డిస్కో శాంతి తమ్ముడు జయ్ వర్మ తీకుచ్చి అనే సినిమాతో హీరోగా పరిచమయ్యాడు[2] ఈమె తండ్రి వి.వి.ఆనందన్ అలనాటి తమిళ సినిమా నటుడు. శ్రీహరి, డిస్కోశాంతి దంపతులకు శశాంక్, మేఘాంశ్ అనే ఇద్దరు కుమారులు.

డిస్కో శాంతి
Disco-shanti.jpg
జన్మ నామంశాంతి
జననం (1970-11-07) 1970 నవంబరు 7 (వయస్సు: 49  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1985-
భార్య/భర్త శ్రీహరి
ప్రముఖ పాత్రలు ఘరానా మొగుడు

డిస్కో శాంతి నటించిన తెలుగు చిత్రాలుసవరించు

మూలాలుసవరించు