కలిసొచ్చిన కాలం

కలిసొచ్చిన కాలం 1974 మే 23న విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎల్.ఎస్.ఆర్ట్ ప్రొదక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు మంగళపల్లి రంగారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు బి.బ్రహ్మానందం సంగీతాన్నందించాడు.[1] ఇది లీలారాణి నటించిన ఆఖరి సినిమా.

కలిసొచ్చిన కాలం
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం. రంగారావు
నిర్మాణ సంస్థ ఎం.ఎల్.ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: మంగళపల్లి రంగారావు
  • సంగీతం: బి. బ్రహ్మానందం
  • నిర్వహణ: సంగీతరావు గురునాధరావు
  • ఫొటోగ్రఫీ: బి.జనార్థనరావు
  • కూర్పు : మార్తాండ్
  • సమర్పణ: ఎం.ఎల్.ఎస్.

మూలాలు

మార్చు
  1. "Kalisochina Kalam (1974)". Indiancine.ma. Retrieved 2021-05-06.

బాహ్య లంకెలు

మార్చు