లీలారాణి
లీలారాణి 1954లో సినీరంగ ప్రవేశం చేసింది. 1974లో మరణించింది. ఈమె తండ్రి బాపునాయుడు విజయనగరానికి చెందిన డ్రామా కాంట్రాక్టరు.
లీలారాణి | |
---|---|
జననం | |
మరణం | 1974 |
జాతీయత | భారతీయురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 1954-1974 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా నటి |
గుర్తించదగిన సేవలు | శ్రీకృష్ణ మాయ తల్లీ కొడుకులు |
తల్లిదండ్రులు | బాపునాయుడు |
ఈమె నటించిన తెలుగు సినిమాలు
మార్చు- చింతామణి (1956) - చిత్ర
- శ్రీకృష్ణ మాయ (1958)
- ఇల్లు ఇల్లాలు (1972)
- బడిపంతులు (1972)
- భలే మోసగాడు (1972)
- కనకదుర్గ పూజామహిమ (1973)
- గీత (1973)
- జీవన తరంగాలు (1973)
- డబ్బుకు లోకం దాసోహం (1973)
- తల్లీ కొడుకులు (1973)
- వాడే వీడు (1973)
- వింత కథ (1973)
- స్నేహ బంధం (1974)
- కలిసొచ్చిన కాలం (1974)
- జీవితాశయం (1974)
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లీలారాణి పేజీ