కలెక్టర్ గారి భార్య

(కలెక్టరు గారి భార్య నుండి దారిమార్పు చెందింది)

కలెక్టర్ గారి భార్య 2010 లో టేకుల కృపాకర రెడ్డి దర్శకత్వంలో విడుదలైన మహిళా హక్కుల పోరాట చిత్రం. ఇందులో ప్రకాష్ రాజ్, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. వృత్తి రీత్యా నిజాయితీ, నిబద్ధతకు పేరు గాంచిన ఓ కలెక్టర్ తన భార్య విషయంలో మాత్రమే కేవలం పుత్ర సంతానం కోసం వేధించడం, దానికి బదులుగా ఆయన భార్య చేసిన పోరాటం సంక్షిప్తంగా ఈ చిత్ర కథ.

కలెక్టర్ గారి భార్య
దర్శకత్వంటేకుల కృపాకరరెడ్డి
రచనటేకుల కృపాకరరెడ్డి
నిర్మాతవి.వనితా వాణి,
ఎ.రాధికా రెడ్డి
తారాగణంప్రకాశ్ రాజ్,
భూమిక
ఛాయాగ్రహణంపూర్ణ కంద్రు
సంగీతంచిన్నా
విడుదల తేదీ
2010 నవంబరు 5 (2010-11-05)
దేశంభారతదేశం భారతదేశం
భాషతెలుగు

తారాగణం మార్చు

బయటి లింకులు మార్చు