అష్మిత కర్ణని తెలుగు టెలివిజన్ నటి. ఈటీవీలో వచ్చిన పద్మవ్యూహం ధారావాహిక ద్వారా గుర్తింపు పొందిన అష్మిత అనేక ధారావాహికల్లో, చలనచిత్రాల్లో నటించింది.[1]

అష్మిత కర్ణని
Ashmita Karnani.jpg
జననంఅష్మిత కర్ణని
సెప్టెంబరు 29, 1985
రాజస్థాన్‌, భారతదేశం
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
చదువుడిగ్రీ
వృత్తిటెలివిజన్ నటి
జీవిత భాగస్వామితేజ్ శ్రీ ప్రథన్

జననం - విద్యాభ్యాసంసవరించు

అష్మిత 1985, సెప్టెంబరు 29న రాజస్థాన్‌లో జన్మించింది. డిగ్రీ వరకు చదువుకుంది. అష్మిత చిన్నతనంలోనే తన కుటుంబం హైదరాబాద్కు వచ్చింది.

కళారంగంసవరించు

అష్మిత అనేక ధారావాహికల్లో ముఖ్యపాత్రలను పోషించింది. 15 సంత్సరాల నటజీవితంలో 30కి పైగా ధారావాహికల్లో, 10కి పైగా చలనచిత్రాల్లో నటించింది.

నటించిన ధారావాహికలుసవరించు

 • జెమినీ టీవీ: సీతామాలక్ష్మీ, మేఘసందేశం, మంజీర మధురం, చి.ల.సౌ. స్రవంత
 • ఈటీవీ: పంజరం, పద్మవ్యూహం, తూర్పు పడమర, చంద్రముఖి, ఆకాశగంగ, మనసు మమత.
 • మాటీవి: మధురం, అష్టాచెమ్మ
 • జి తెలుగు: నిశ్శబ్ధం, ముద్దుబిడ్డ,
 • దూరదర్శన్: మనుషులు-మమతలు
 • థ్రిల్
 • సిరిమల్లి
 • రమణి వర్సెస్ రమణి

నటించిన చిత్రాలుసవరించు

 1. మురారి
 2. అప్పుడప్పుడు
 3. మధుమాసం
 4. ఆపద మొక్కులవాడు
 5. అతిథి
 6. కలెక్టర్ గారి భార్య
 7. ఏమో గుర్రం ఎగరావచ్చు
 8. ఓం నమో వేంకటేశాయ[2]

ప్రచార చిత్రాలుసవరించు

 1. ఆంధ్రాబ్యాంక్
 2. ఆంధ్రజ్యోతి
 3. యురేకా ఫోబ్స్
 4. వెంకోబ్ చికెన్

మూలాలుసవరించు

 1. నెట్ టీవి4యూ. "Ashmita Karnani". www.nettv4u.com. Retrieved 3 July 2017.
 2. ఆంధ్రప్రభ. "కెరీర్ లోనే బెస్ట్ మూవీ ఓం న‌మో వెంక‌టేశాయః నాగార్జున‌". Retrieved 3 July 2017. Cite news requires |newspaper= (help)