కల్యాణ చక్రవర్తి
కల్యాణ చక్రవర్తి (నటుడు) కోసం వేరే వ్యాసం చూడండి.
'కల్యాణ చక్రవర్తి ' తెలుగు చలన చిత్రం,1980 మే 1 న విడుదల.నవజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై, ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉప్పలపాటి కృష్ణంరాజు,జయసుధ జంటగా నటించారు.సంగీతం చక్రవర్తి అందించారు .
కల్యాణ చక్రవర్తి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎస్. కోటారెడ్డి |
రచన | వి.సి. గుహనాథన్ |
తారాగణం | కృష్ణంరాజు, జగ్గయ్య, జయసుధ, ప్రభాకర రెడ్డి, జ్యోతిలక్ష్మి |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పి. సుశీల |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
నిర్మాణ సంస్థ | నవ జ్యోతిపిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఉప్పలపాటి కృష్ణంరాజు
జయసుధ
కొంగర జగ్గయ్య
మందాడి ప్రభాకర్ రెడ్డి
జ్యోతిలక్ష్మి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఎం.ఎస్.కోటారెడ్డి
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాణ సంస్థ: నవజ్యోతి ఫిలింస్
రచన: వి.సి.గుహానాదన్
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి
నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రమణ్యం, పులపాక సుశీల, విస్సంరాజు రామకృష్ణ దాస్
విడుదల:01:05:1980.
పాటలు
మార్చు- ఉత్తరాన ఉరిమింది ఊరి బయట మెరిసింది - ఎస్.పి. బాలు, పి.సుశీల, రచన: వేటూరి సుందర రామమూర్తి
- పలుకు చూస్తె సరిగమ పదనిస స నడక చూస్తీ - ఎస్.పి. బాలు, పి.సుశీల, రచన:వేటూరి
- మన్నించుమా కడలేని ఈ దాహం విడలేని మా స్నేహం - ఎస్.పి. బాలు,పి.సుశీల, రచన: వేటూరి
- శివశివ నారాయణా శ్రీమన్నారాయణా కరుణించి - రామకృష్ణ , రచన: వేటూరి
- నేనే యముండ గండలకు నేనె మగండను (పద్యం) - ఎస్.పి. బాలు , రచన:వేటూరి
- భలే...ఆ భలే భలే భలే భలే మంచి చౌక బేరము - పి. సుశీల
- వాగ్జో తిర్వదనం జ్యోతి: నయనం జ్యోతి ముపాస్మహే ( పద్యం) - రామకృష్ణ
మూలాలు
మార్చు1.ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.