కళింగ (2024 తెలుగు సినిమా)

2024 లో విడుదలైన తెలుగు సినిమా

కళింగ 2024, సెప్టెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా.[1][2] బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమాకు ధృవ వాయు దర్శకత్వం వహించాడు.[3] ధృవ వాయు, ప్రగ్యా నయన్, ఆడుకలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.[4][5]

కళింగ
కళింగ తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వంధృవ వాయు
రచనధృవ వాయు, రామారావు జాదవ్, యాకూబ్ షేక్
నిర్మాతదీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్
తారాగణంధృవ వాయు, ప్రగ్యా నయన్, ఆడుకలం నరేన్, తనికెళ్ల భరణి
ఛాయాగ్రహణంఅక్షయ్ రామ్ పొడిశెట్టి
కూర్పునరేష్ వేణువంక
సంగీతంవిష్ణు శేఖర
అనంత నారాయణన్ ఎజి
నిర్మాణ
సంస్థ
బిగ్ హిట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2024, సెప్టెంబరు 13
సినిమా నిడివి
120 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

ప్రచారం

మార్చు

ఈ సినిమా టీజర్‌ 2024 జులై 31న, ట్రైలర్‌ ఆగస్టు 26న విడుదల చేశారు.

పాటలు

మార్చు

ఈ సినిమాకు విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఎజి సంగీతం అదించారు. నేపథ్య సంగీతాన్ని విష్ణు శేఖర అందించాడు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."జాతర పాట"కృష్ణ దసికధనుంజయ్ సీపాన3:15
2."నేనేనా నను మరిచానా"సందీప్ తమ్మిశెట్టిహరిచరణ్ శేషాద్రి4:15
3."అల్లి బిల్లి"కృష్ణ దసికధనుంజయ్ సీపాన2:38
మొత్తం నిడివి:10:08

విడుదల

మార్చు

ఈ సినిమా 2024, సెప్టెంబరు 13న తెలుగు భాషలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.[6]

స్పందన

మార్చు

ఇండియా హెరాడ్డ్,[7] తెలుగు రాజ్యం,[8] ఫిల్మీ ఫాస్ట్,[9] తెలుగు స్టాప్, మూవీమంత్ర ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చాయి.

మూలాలు

మార్చు
  1. "Kalinga Movie Review : A rural drama with impressive direction and visually stunning moments". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-09-17.
  2. Chitrajyothy (20 August 2024). "విడుదలకు ముందే.. 'కళింగ' సెన్సేషన్‌". Retrieved 8 September 2024.
  3. 10TV Telugu (10 July 2024). "హీరోనే దర్శకుడిగా.. కళింగ ఫస్ట్ లుక్ రిలీజ్.. విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా." (in Telugu). Retrieved 8 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Velugu, V6 (2024-09-13). "Kalinga Review: 'కళింగ' మూవీ రివ్యూ..వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్ మైథాలజీ". V6 Velugu. Retrieved 2024-09-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (28 September 2024). "ఓటీటీలో హారర్‌, థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  6. "'కళింగ' సినిమా రివ్యూ | Kalinga Movie Review And Rating Telugu | Sakshi". sakshi.com. Retrieved 2024-09-17.
  7. "కళింగ రివ్యూ.. టెక్నికల్లీ బ్రిల్లియంట్". indiaherald.com. Retrieved 2024-09-17.
  8. Harshitha (2023-09-12). "కళింగ రివ్యూ.. సినిమా అద్భుతం అంతే!". Telugu Rajyam. Retrieved 2024-09-17.
  9. "Kalinga Movie Review and Rating - Filmyfast". 2024-09-12. Retrieved 2024-09-17.

బయటి లింకులు

మార్చు