కళ్యాణ్ విమానాశ్రయం
భారతదేశం లోని ఒక విమానాశ్రయం
కళ్యాణ్ విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక విమానాశ్రయము. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఉపయోగించారు. ప్రస్తుతము దీనిని మూసివేశారు.
కళ్యాణ్ విమానాశ్రయం कल्याण विमानतळ | |
---|---|
సంగ్రహం | |
ప్రదేశం | కళ్యాణ్, మహారాష్ట్ర, భారతదేశం |
పునరుద్ధరణ ప్రయత్నాలు
మార్చుకళ్యాణ్ విమానాశ్రయాన్ని ముంబయి నగరానికి రెండవ విమానాశ్రయంగా ఉపయోగించాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ 2014 ఫిబ్రవరిలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకున్నది.[1]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "At least 12 foreign firms expected to bid for Navi Mumbai airport". Live Mint. 19 February 2014. Retrieved 2 March 2014.
బయటి లంకెలు
మార్చు- ప్రపంచ విమానాశ్రయాల జాబితా లో కళ్యాణ్ విమానాశ్రయం
- కళ్యాణ్ విమానాశ్రయం పునరుద్ధరణ వార్తలలో పుంజుకున్న స్థిరాస్థి రంగం
- కళ్యాణ్ విమానాశ్రయం ముంబయి నగరానికి ప్రత్యుమ్నాయం కాగలదు
- Maha govt seeks approval for another airport this one in Kalyan Archived 2012-11-03 at the Wayback Machine
- 2nd Airport for Mumbai and how not to build it by Dorab Sopariwala