కళ్ళిపాలెం బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కళ్ళిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కళ్ళిపాలెం is located in Andhra Pradesh
కళ్ళిపాలెం
కళ్ళిపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°54′59″N 80°42′54″E / 15.916479°N 80.714981°E / 15.916479; 80.714981
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నిజాంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి సీతాకుమారి
పిన్ కోడ్ 522262
ఎస్.టి.డి కోడ్ 08648

మౌలిక సదుపాయాలు మార్చు

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, సీతాకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.