కవిత దేవి (మల్ల యోధురాలు)
కవిత దేవి (జననం 20 సెప్టెంబర్ 1986) ఒక భారతదేశానికి చెందిన మల్ల యోధురాలు.
కవిత దేవి | |
---|---|
బాల్య నామం | కవితా దేవి |
జననం | 1986 సెప్టెంబర్ 20 మలావి హర్యానా భారతదేశం |
Trained by | ది గ్రేట్ ఖలీ |
Debut | 2016 |
వ్యక్తిగత జీవితం
మార్చుఐదుగురు తోబుట్టువులలో ఒకరైన కవితా దేవి దలాల్ భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లా [1] జులనా తహసీల్‌లోని మాల్వి గ్రామంలో జన్మించారు. ఆమె 2009లో వివాహం చేసుకుంది. కవితా దేవి 2010లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత క్రీడలను ఆపేద్దామనుకుంది . తర్వాత భర్త ప్రేరణతో క్రీడలను కొనసాగించింది. 2021లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది.
వెయిట్ లిఫ్టింగ్ కెరీర్
మార్చుమెడల్ రికార్డు
|
---|
దేవి అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, ఆమె 75లో స్వర్ణం సాధించింది 2016 దక్షిణాసియా క్రీడల్లో కేజీ విభాగంలో. స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
అవార్డులు
మార్చు- 12వ దక్షిణాసియా క్రీడలు
- మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం 75 కేజీ [2]
మల్ల యోధురాలిగా కెరీర్
మార్చుకవితా దేవి ప్రముఖ మల్ల యోధుడు ది గ్రేట్ ఖలీ దగ్గర శిక్షణ తీసుకుంది. తర్వాత చాలామంది ప్రముఖులతో కుస్తీ క్రీడలలో పోటీపడింది.
19 మే 2021న, కవిత దేవి కుస్తీ కి రిటైర్మెంట్ ప్రకటించింది.
మూలాలు
మార్చు- ↑ "WWE में कविता दलाल की तरह अब और भारतीय छोरियां भी दिखाएंगी दमखम". Dainik Jagran (in హిందీ). 16 January 2019. Retrieved 25 November 2020.
- ↑ "South Asian Games 2016: Gold rush continues for India on 4th day". catchnews.com. 14 February 2017. Retrieved 27 August 2017.