కవి జీవితములు

కవుల జీవితచరిత్రలు


కవి జీవితములు గురజాడ శ్రీరామమూర్తి రచించిన గ్రంథం. దీని యొక్క మొదటి రెండూ రచయితచే ముద్రించబడి; మూడవ ముద్రణము వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారి ద్వారా 1913లో ప్రచురించబడినది. దీనిని కవి విజయనగరం మహారాజా పూసపాటి ఆనంద గజపతి రాజుకు అంకితం ఇచ్చాడు.

కవి జీవితములు
కవి జీవితములు, మూడవ ముద్రణ ప్రతి ముఖచిత్రం.
కృతికర్త: గురజాడ శ్రీరామమూర్తి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్రలు
ప్రచురణ:
విడుదల: 1913

విషయసూచిక.

మార్చు

1. వేములవాడ భీమకవి.

I. భారతాంధ్రకవులు.

2. నన్నయభట్టు.

3. తిక్కన సోమయాజి

4. ఎర్రాప్రెగ్గడ.

5. పిల్లలమర్రి పినవీరభద్రయ్య

II. రామాయణాంధ్రకవులు.

6. హుళక్కి భాస్కరుడు.

7. అయ్యలరాజు రామభద్రయ్య

8. జయంతి రామభట్టు.

9. కంకంటి పాపరాజు.

III. ఆంధ్రపంచకావ్యకవులు.

10. అల్లసాని పెద్దన.

11. నంది తిమ్మన.

12. తెనాలి రామకృష్ణకవి.

13. శ్రీనాథుడు.

IV. ఆంధ్రద్వర్థికావ్యకవులు.

14. పింగళి సూరన.

15. రామరాజభూషణుడు.

16. పిండిప్రోలు లక్ష్మణకవి.

17. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రికవి.

V. ప్రౌఢప్రబంధకవులు.

18. సంకుసాల నృసింహకవి.

19. శ్రీకృష్ణ దేవరాయలు.

VI. పురాణకవులు.

20. బమ్మెర పోతరాజు.

21. వెన్నెలకంటి సూరనార్యుడు.

22. జక్కన

23. వెన్నెలకంటి వేంకటాచలం.

24. రామగిరి సింగనకవి.

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: